Article Search
అష్ట లక్ష్మీ స్తోత్రం
సుమనస సుందరి మాధవి చంద్ర సహొదరి హేమమయే,
మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే,
జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సద పాలయమాం ||1||
హనుమాన్ చాలీసా
దోహా-
శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి
వరణఉం రఘువర విమలయశ జో దాయక ఫలచారి |