Article Search

దిన ఫలాలు 20-02-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుండి ధనలాభం. వృషభం: కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభవార్తలు. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వస్తు లాభం. కర్కాటకం: కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీల..
భీష్మాష్టమి సందర్భంగా
భీష్మాష్టమి సందర్భంగాహర్యానా : కురుక్షేత్రశ్రీ భీష్మ కుండ్భీష్మ కుండ్ కురుక్షేత్ర థానేసర్‌లోని నర్కటరి వద్ద ఉంది, దీనిని భీష్మపితామహా కుండ్ అని కూడా పిలుస్తారుఇక్కడ భీష్మ ఆలయం ఉంది మరియు మహాభారత యుద్ధం ముగిసే వరకు భీష్ముడు అర్జునుడి బాణాల మంచం మీద పడుకున్న ప్రదేశం ఇది.భీష్ముని దాహం తీర్చడానికి అర్జునుడు భూమి వైపు బాణం వేసిన ప్రదేశం కూడా ఇదే. భీష్మపితామహుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశం హర్యానాలో కురుక్షేత్రానికి సమీపంలో ఉందని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.⚜ స్థల పురాణం ⚜భీష్ముడు గంగాదేవి కుమారుడు మరియు పరశురాముడి శిష్యుడు అయినందున, భీష్ముడు తన కాలంల..
దిన ఫలాలు 19-02-2024
మేషం:  సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విందు, వినోదాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తుకొనుగోలు. వృషభం: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. వాహన సౌఖ్యం. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. స్వల్పదన లాభం. కర్కాటకం: స్థిరాస..
వార ఫలాలు 18-02-2024 నుండి 24-02-2024 వరకు
మేషం: వారికీ ఈ వారం మీ నైపుణ్యాన్నీ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి  మంచి అవకాశం అని చెప్పవచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి ఉద్యోగం వస్తుంది. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. భూములు కొనుగోళ్లు అమ్మకాల విషయంలో జాగర్తలు తీసుకోవాలి, గృహం కొనాలనుకునే వాళ్ళకి మంచి సమయంగా చెప్పవచ్చు, ఎప్పటినుండో కళలు కంటున్న వారికీ ఇది మంచి తరుణం అని చెప్పవచ్చు.  ఎన్నో రోజులనుండి వున్న పెండింగ్ పనులు పూర్తి చేయాలి అనుకుంటారు, అవి పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి, ధన లాభం వుంది, కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టుకోవచ్చు, అయితే అలోచించి నిర్ణయాలు తీసుకుంట..
దిన ఫలాలు 18-02-2024
మేషం:  మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుండును. వస్తు కొనుగోలు. వృషభం: బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. రాజకీయరంగాల వారికి కొంత అనుకూలం. మిథునం: పాత బాకీలు వసూలవుతాయి. పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొంద..
దిన ఫలాలు 17-02-2024
మేషం:  ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనగోలు చేస్తారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం. వృషభం: అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు వల్ల ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. మిథునం: రుణ బాధల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుంటుంది. ఉద్యోగాలలో స్థానమార్పులు వుంటాయి. నూతన వస్తుక..
ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి
ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి-   ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న‌ శ్రీ మలయప్ప         సూర్య జయంతి సందర్భంగా ఫిబ్ర‌వరి 16వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.              పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ  ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. రథ‌సప్తమి ప‌ర్వ‌దినా..
దిన ఫలాలు 16-02-2024
మేషం:  పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభం: అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వుండును. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. మిథునం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కర్కాటకం: వృత్తి, వ..
Significance  of Ratha Saptami 2024
రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు - రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!ఏటా మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు 'రథసప్తమి' జరుపుకుంటారు. ఆరోగ్యాన్నిచ్చే సూర్యుడి ఆరాధన, ఈ రోజు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. రథసప్తమినాడు ఏం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుందో చూద్దాం... భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడు. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు. సూర్యారాధనకు అత్యుత్తమ రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నమస్కరించేవారెందరో. అయితే నిత్యం చేసే సూర్యనమస్కారం కన్..
 శ్రీ పంచమి / మదన పంచమి
శ్రీ పంచమి / మదన పంచమి 'సందర్భంగా' ప్రార్థనా శ్లోకం - యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతాయావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనాయాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితాసామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహాభావము:-            మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ..
దిన ఫలాలు 15-02-2024
మేషం:  ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. విందు, వినోదాలు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ధనలాభం. మిథునం: రుణ వత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కొత్త వస్తు సేకరణ. కర్కాటకం: మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్య..
దిన ఫలాలు 14-02-2024
మేషం:  ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు. వృషభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. మిథునం: గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు అందుతాయి. కర్కాటకం: భూవివా..
ఓం శ్రీ మహా గణాధిపతయే నమఃసామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా, స్తోత్రముగా స్వయంగా శ్రీ హరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిది.మొదటి శ్లోకములలోని నామములు చెప్పినంతనే విఘ్నేశ్వరుని కృపతో సర్వ విఘ్నములు నివారింపబడతాయి.ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది.మూడు సంధ్యలలోనూ పఠింపతగినది.శ్రీ గణేశ నామాష్టక  స్తోత్రంగణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకంలంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకఃతయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్‌ 1 ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకఃబలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్‌ 2 దీనార్థవాచకో హేశ్చ ర..
దిన ఫలాలు 13-02-2024
మేషం:  అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందుతారు. వృషభం: పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు. మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. వాహన యోగం. కర్కాటకం: శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చ..
Showing 239 to 252 of 1991 (143 Pages)