Article Search

కార్తీకమాసంలో చేయవలసిన దానాలు వాటి ఫలం? 

 

కార్తీకమాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభిస్తుంది. శివాలయ గోపురద్వారా, శిఖరాలలో గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్నిపాపాలూ అంతరించిపోతాయి. ఎవరయితే కార్తీకమాసంలో శివాలయంలో ఆవునేతితో, విప్ప నారింజ నూనెలతో దీప సమర్పణ చేస్తే వాళ్ళు ధర్మాత్ములు అవుతారు.

 

Showing 1 to 1 of 1 (1 Pages)