Sravanamasam Special Homa (25th August, 2019)

Sravanamasam Special Homa (25th August, 2019)

Availability: 500
Price :
$155.00
Product Code: EPS-SRVSPH

Available Options

+
Delivered in : Your order can be delivered in 7 to 10 working days.
Customer Service : For More Details/ Queries Call us at +91-8096 83 83 83

SRAVANAMASAM SPECIAL HOMA

Kumkumarchana Sahitha Lakshmi Kubera Pasupatha Homam on - 25th August, 2019


Sravana  Masam is very special for Goddess Lakshmi and Goddess Gowri Devi. Sravana Masam is the most important month for women. Women who perform vrathams and Nomulu in this month will bestowed with all happiness and prosperity. Every day of this month is very auspicious. Shravana star is believed to be very auspicious star in which Lord Vishnu was born. Also, Lord Brahma had seen Lord Vishnu for the first time on the day of Shravan star. Lord Govinda form also took place in the same time. Lord Govinda stepped in Tirumala hill in search of Goddess Maha Lakshmi on the day of Shravan star. Every day of this month is very auspicious.


Kumkumarchna sahitha Lakshmi Kubera pasupatha homam plays a key role in establishing financial stability in life by removing obstacles to a wider extent. People who want to improve their financial conditions can conduct Lakshmi Kubera pasupatha homam for achieving success in life. Worshipping them together can bring fame, prosperity, divine happiness, wealth, mental and financial satisfaction.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
లక్ష్మీదేవికి మరియు గౌరీదేవికి శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది. స్త్రీలకు కూడా ఎంతో ముఖ్యమైనది ఈ శ్రావణ మాసం.స్త్రీలు ఎవరైతే ఈ మాసంలో వ్రతాలు, నోములు చేస్తారో వారు సుఖసంతోషాలు మరియు శ్రేయస్సుతో దీవింపబడతారు, లక్ష్మీ కటాక్షం పొందుతారు. ఈ మాసంలో ప్రతి రోజూ పవిత్రమైనది. శ్రీ మహావిష్ణువు పుట్టిన శ్రవణా నక్షత్రం ఎంతో పవిత్రమైనది అని స్త్రీల నమ్మకం. బ్రహ్మదేవుడు కూడా మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువును చూసింది శ్రవణా నక్షత్రం రోజునే. గోవిందుడిగా అవతారం ఎత్తింది కూడా శ్రవణా నక్షత్రం రోజునే. మహాలక్ష్మీ దేవిని వెతుకుతూ గోవిందుడు, తిరుమల కొండలపై కాలు మోపింది కూడా శ్రవణా నక్షత్రం రోజునే. ఈ మాసంలో ప్రతిరోజూ ఎంతో పవిత్రమైనది.

జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి విస్తృత స్థాయిలో ఆర్ధిక స్థిరత్వం కలిగించడంలో కుంకుమార్చన సహిత లక్ష్మీ కుబేర పాశుపత హోమం ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. ప్రజలు ఎవరైతే తమ ఆర్థికస్థితి మెరుగుపరచుకోవడానికి, జీవితంలో విజయం సాధించడానికి లక్ష్మి కుబేర పాశుపత హోమం నిర్వహించవచ్చు. లక్ష్మి-కుబేరులు కీర్తి, శ్రేయస్సు, దైవిక ఆనందం, సంపద, మానసిక మరియు ఆర్ధిక సంతృప్తిని ప్రసాదిస్తారు.

Venue : Sri Mulugu Siddhanthi Ashramam (Srisailam)

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good