Sharannavarathri Special Chandi Homam

Sharannavarathri Special Chandi Homam

Availability: 500
$21.00
Product Code: EPS-SNCH
+
Delivered in : Your order can be delivered in 7 to 10 working days.
Customer Service : For More Details/ Queries Call us at +91-8096 83 83 83

శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ స్పెషల్ 

    గురువారం తేదీ. 10.10.2018 రోజున ఉ|| 8:00 గం||లకు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనము, అఖండ దీపారాధన, రక్షాబంధనం, అంకురార్పణ, సర్వతోభద్ర మండపము, కలశ స్థాపనము, లక్ష్మీగణపతి, చండీసప్తశతి హోమారంభములతో కార్యక్రమాలు ప్రారంభమగును.

గమనిక : ప్రతిరోజూ ఉ|| 11:30 ని||లకు పూర్ణాహుతి, మహా నివేదన మంగళ హారతి, మంత్రపుష్పము, తీర్థ, ప్రసాద వితరణ, సా|| ని||లకు సహస్రనామార్చన, మహానివేదన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ, ప్రసాద వితరణ.

విశేష పూజలందు, హోమములందు పాల్గొనదలచిన భక్తులు ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేసుకోగలరు.

భక్తజనులెల్లరు అధికసంఖ్యలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

అలంకార కార్యక్రమముల వివరాలు 

బుధవారం 

పాడ్యమి

10.10.2018

శ్రీబాలత్రిపురసుందరీదేవి చండీహోమం 

గురువారం

విదియ

11.10.2018  

శ్రీ పురుషసూక్త సహిత గాయత్రి చండీహోమం

శుక్రవారం

తదియ

12.10.2018  

శ్రీగాయత్రీదేవి సహిత చండీహోమం

శనివారం

చవితి

13.10.2018

శ్రీరాజరాజేశ్వరీదేవి సహిత చండీహోమం

ఆదివారం

పంచమి 

14.10.2018

శ్రీఅన్నపూర్ణాదేవి సహిత చండీహోమం     

సోమవారం

షష్ఠి 

15.10.2018

శ్రీసరస్వతీదేవి సహిత చండీహోమం

మంగళవారం

సప్తమి 

16.10.2018

శ్రీలలితా సహిత చండీహోమం

బుధవారం

అష్టమి  

17.10.2018 

శ్రీదుర్గాదేవి సహిత చండీహోమం

గురువారం

నవమి  

18.10.2018

శ్రీదుర్గాసూక్త సహిత చండీహోమంవిశేష మహా పూర్ణాహుతి కూష్మాండబలి తరువాత అన్నదానము జరుగును

శుక్రవారం

దశమి

19.10.2018

శ్రీ మహాసుదర్శన హోమం, చండీహోమం, మహాపూర్ణాహుతి, కూష్మాండబలి,కళశోద్వాసన జరుగును.



పూజానంతరం ప్రసాదం మీకు కొరియర్ ద్వారా పంపబడును

 

1.     అమ్మవారి కుంకుమ

2.     విభూది

3.     కంకణాలు

4.     ప్రసాదము

5.     అక్షింతలు

Write a review

Note: HTML is not translated!

Rating Bad           Good