thirupavai - pashuram-2

తిరుప్పావై పాశురము - 2

 

 

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు

చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్

పై యత్తు యిన్ర పరమనడిపాడి

నెయ్యుర్రోమ్ పాలున్నో నాట్కాలే నీరాడి

మైయిట్టేళుదోమ్ మలరిట్టు నాముడియోమ్

శెయ్యాదన శెయ్యామ్ తీక్కురాల్ చ్చన్రోదోమ్

ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి

ఉయ్యు మారెణ్ణి యుగగ్దేలో రెమ్బావాయ్

 

గోదాదేవి నోమునకు నియమాలు తెలపడం ... 

 

లౌకిక సుఖాలను లెస్సగా పొందుతున్న గోపా కన్నియల్లారా! పారలౌకిక సుఖాలకై చేసే వ్రత నియమాలను తెలియండి. వేకువజామునే చన్నీట జల్లులాడి క్షీరదిలో శేషపాన్పుపై పరుండిన పరంధాముని పాదపద్మములను సేవించాలి. వ్రత సమయంలో పాలూ, నేయీ తాగరాదు. కన్నుల కాటుక పెట్టరాదు. జడలో పూలు ముడవరాదు. చేయరాని పనులు చేయరాదు. చేతనైన పనులు పెద్దలకు చేసిపెట్టాలి. పనికిరాని మాటలతో పరుల నొప్పింపరాదు

 

 

Products related to this article

Shell Agarbathi Stand

Shell Agarbathi Stand

Shell Agarbathi StandThis ultra white shell assortment, features the blend of shells is perfect for and makes an impactful presentation for any home decor project.Length :7 cm (2.8 inchs)Width: 5.5 Cm..

$4.00

Shell Lakshmi Devi (Big Size)

Shell Lakshmi Devi (Big Size)

Shell Lakshmi Devi(Big size)..

$10.00 $10.00

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

$7.00

Seven Chakras Bracelet

Seven Chakras Bracelet

There are seven energy points in the body that are known as chakras. Seven Chakras bracelets are used for balancing of your seven chakras.         ..

$22.00

0 Comments To "thirupavai - pashuram-2"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!