
Siddha Gandham (Devadaru Gandham)
Availability:
361
Price :
$2.20 Product Code: EPS-SIDDHA
సిద్ధ గంధం
Product Description:
Product Name: Sidda Gandham
Colour: Sandal
Net Weight: 20 Grams
సిద్ధగంధము : ఇది శుభప్రదమైన గంధము, పూజా కార్యక్రమాలలో ఉపయోగించదగినది. ధరించడానికి ఉత్తమమైనది. శ్రీగంధముతో పాటు మూడురకాల గంధములు ఇందులో కలుస్తాయి. ఇది సర్వదేవతా ప్రీతికరమైనది. సెంటు, రంగువేసి తయారు చేసింది కాదు. ఎంతో విశిష్టమైనది. సిద్ధ గంధముతో శ్రీవేంకటేశ్వర స్వామివారికి అర్చించడం విశేష ఫలదాయకం.
Siddha Gandham