Rasi Phalalu

దిన ఫలాలు 10-12-2023
మేషం:  చాకచక్యంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు.గృహనిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. పూజలలో పాల్గొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ. వృషభం: పనులలో ఒత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు చాలా దూరంగా వుండండి. సోదరుల కలయిక. మిథునం: భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సహాయసహకారాలు అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వాహన, భూయోగాలు. కర్కాటకం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆస..
దిన ఫలాలు 09-12-2023
మేషం:  సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగావకాశాలు. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానంనకు విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. కర్కాటకం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూముల క్రయవిక్..
వార ఫలాలు 10-12-2023 నుండి 16-12-2023 వరకు
మేషం: మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతిధికారుల నుండి పని ఒత్తిడి తద్వారా మీ క్రింద స్థాయి వారికి ఒత్తిడి వంటివి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు పూర్తి కాకపోయినప్పటికీ  కొంత అనుకూలత విషయములు ఆనందింపచేస్తాయి. కొంత ఆలస్యం అయినప్పటికీ పనులు పూర్తవుతాయని నమ్మకం ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి బాగున్నప్పటికీ  భాగస్వామ్యులతో, మిత్రులతో కొంత విభేధములు  ఏర్పడే అవకాశములు ఉన్నాయి. కొంత సహనం, ఓర్పు వహించే సమయంగా అని చెప్పవచ్చు. అన్ని విధముల కొంత గోప్యత వహించడం మంచిది. ఏ విషయాన్నీ అందరితో చర్చించడం వలన ముఖ్యమైన విషయాలలు బయటవాళ్లకు చేరుతాయి. ద..
దిన ఫలాలు 08-12-2023
మేషం:  కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు. సంతానం నుండి ధనవస్తు లాభాలు. వృషభం: నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. మిథునం: నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు. కర్కాటకం: ముఖ్యమైన పనులలో జాప్టం జ..
దిన ఫలాలు 07-12-2023
మేషం:  గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది. వృషభం: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో స్థానచలనాలు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తులాభం. మిథునం: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. రుణాలు తీరుతాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కర్కాటకం: నూతన వ్యాపారాలు ప్రోత్స..
దిన ఫలాలు 06-12-2023
మేషం:  పట్టువిడుపు ధోరణి మంచిది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తు సేకరణ. వృషభం: వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. సంఘంలో గౌరవం పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మిథునం: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. విందు, వినోదాలు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం ..
దిన ఫలాలు 05-12-2023
మేషం:  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు. వృషభం: దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంతానంనాకు విద్యా, ఉద్యోగాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మిథునం: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కర్కాటకం: పనులలో విజయం సాధిస్తారు. సన్నిహి..
దిన ఫలాలు 04-12-2023
మేషం:  ఎంత కష్టించినా ఫలితం కష్టమే. నూతన ప్రయత్నాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తొలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం. వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన సౌఖ్యం. మిథునం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక. కర్కాటకం: బంధువు..
దిన ఫలాలు 03-12-2023
మేషం:  ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వాహన సౌఖ్యం.శుభ వార్తలను వింటారు. పెట్టుబడులకు అనుకూలం. వృషభం: ప్రయాణాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. శుభ ఫలితాలను అందుకుంటారు. మిథునం: ఆశించిన విధంగా ఫలితాలు వుండవు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కర్కాటకం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. అనుకోని ఆహ్వాన..
వార ఫలాలు 03-12-2023 నుండి 09-12-2023 వరకు
మేషం: ఫలితములలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ స్త్రీల వలన చికాకు, వ్యవహారాలలో చిక్కులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. ప్రతి విషయంలో మీకు జరిగే అవమానం, వంచన వలన నమ్మాలో, నమ్మకూడదో తెలియని ఆందోళన చెందుతారు. ఏ విషయమైనా క్షున్నంగా అలోచించి ముందుకు అడుగు వేయాలి. ఉద్యోగస్తులకు వ్యయ ప్రయాసలు తప్పవు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిషత్తులో ఉపయోగకరంగా ఉంటాయి.మొదలు పెట్టిన పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్యలో ఆటంకాలు వున్నాయి మీ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి.  వ్యాపారస్తులకు  అసలు నిర్లక్ష్యం పనికి రాదు, చేద్..
Showing 1 to 10 of 88 (9 Pages)