Rasi Phalalu

దిన ఫలాలు 26-02-2024
మేషం:  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం. వృషభం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండము. నూతన వస్తు కొనుగోలు. కర్కాటకం: వృ..
దిన ఫలాలు 25-02-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృషభం: అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆకస్మిక ధనలాభం. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండము. నూతన వస్తు కొనుగోలు. కర్క..
వార ఫలాలు 25-02-2024 నుండి 02-03-2024 వరకు
మేషం: ఈ వారం మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచుకుంటారు. వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఉహించని విధంగా ధనం అధిక మొత్తంలో అందుతుంది. కొనుగోలు, అమ్మకాలు లాభిస్తాయి. కొంత మేర అప్పులు తీరుస్తారు, మనం నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అన్న భాద వెంటాడుతుంది. మీ మాటలు అందరికి నచ్చవు, నిజాయితీగా మాట్లాడితే తప్పవుతుంది, మనకెందుకులే అని మీ పని మీరు చేసుకోవడం మంచిది, సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మంచి పురోగతి బాగుంటుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం మారాలన్న మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఇష్ట దైవారాధన చేయడం మంచిది. నిత్యం గణపతి ..
దిన ఫలాలు 24-02-2024
మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా వుండండి. వృషభం: ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. మిథునం: కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయిక. కర్కాటకం: కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచ..
దిన ఫలాలు 23-02-2024
మేషం:  కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృషభం: పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ధనలాభం. మిథునం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. శ్రమపడ్డ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కర్కాటకం: పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత..
దిన ఫలాలు 22-02-2024
మేషం:  పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో సొంత మిత్రుల పరిచయాలు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు పొందుతారు. వస్తులాభం. మిథునం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శుభవార్తలు. కర్కాటకం: కొత్త కార్యక..
దిన ఫలాలు 21-02-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భూముల క్రియ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి. ధనలాభం. మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం వాహనాల విషయాలలో జాగ్రత్తలు అవసరం. కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందా..
దిన ఫలాలు 20-02-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రగా వుంటుంది. చేపట్టిన పనులు సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సోదరుల నుండి ధనలాభం. వృషభం: కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. శుభవార్తలు. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వస్తు లాభం. కర్కాటకం: కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీల..
దిన ఫలాలు 19-02-2024
మేషం:  సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విందు, వినోదాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తుకొనుగోలు. వృషభం: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. వాహన సౌఖ్యం. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుండి ధన లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. స్వల్పదన లాభం. కర్కాటకం: స్థిరాస..
వార ఫలాలు 18-02-2024 నుండి 24-02-2024 వరకు
మేషం: వారికీ ఈ వారం మీ నైపుణ్యాన్నీ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి  మంచి అవకాశం అని చెప్పవచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి ఉద్యోగం వస్తుంది. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. భూములు కొనుగోళ్లు అమ్మకాల విషయంలో జాగర్తలు తీసుకోవాలి, గృహం కొనాలనుకునే వాళ్ళకి మంచి సమయంగా చెప్పవచ్చు, ఎప్పటినుండో కళలు కంటున్న వారికీ ఇది మంచి తరుణం అని చెప్పవచ్చు.  ఎన్నో రోజులనుండి వున్న పెండింగ్ పనులు పూర్తి చేయాలి అనుకుంటారు, అవి పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి, ధన లాభం వుంది, కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టుకోవచ్చు, అయితే అలోచించి నిర్ణయాలు తీసుకుంట..
Showing 41 to 50 of 217 (22 Pages)