Rasi Phalalu

దిన ఫలాలు 22-01-2024
మేషం:  నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృషభం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. స్వల్ప ధనలాభం. మిథునం: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాబాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. కర్కాటకం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదు..
మేషం: వారికి ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే గతం వారాల కంటే ఈ వారం కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కొంత అభివృద్ధితో పాటు ఆదాయం కూడా సానుకూలతగా ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఎంతకీ అంతగానే ఉంటుంది. విలాస వస్తు వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు కూడా అదే విధంగా అధికం అవుతాయి. అయితే ఈ యొక్క తాత్కాలిక అభివృద్ధితో మీయొక్క పనులను, వ్యవహారాలు నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. చేయవలసిన పనులలో నిర్లక్ష్య వైఖరి పనికి రాదు. గోమతి చక్రాలను పూజా గదిలో ఉంచి నిత్యం కుబేర కుంకుమతో పూజ చేస్తే శుభ ఫలితాలు ఉం..
దిన ఫలాలు 21-01-2024
మేషం:  ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభం పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు కొనుగోలు. వృషభం: ప్రముఖులతో పరిచయాలు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటర్వ్యూలకు హజరవుతారు. పనులు పూర్తి చేస్తారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మిథునం: వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. శ్రమాధికం. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం. కర్కాటకం: ఇంటా బయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగ..
దిన ఫలాలు 20-01-2024
మేషం:  పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. రాజకీయ, కళారంగాలలోని వారికి సన్మాన యోగం. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు. వృషభం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా వుంటాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనలాభం. మిథునం: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప ధనలాభం పొందుతారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకుంటారు. వస్తులాభం. కర్కాటకం: ప్రముఖుల నుండి ఆహ్వనాలు అందుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ధనలాభం. సింహం:&n..
దిన ఫలాలు 19-01-2024
మేషం:  నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. సంతానం నుండి విలువైన సమాచారం అందుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వాహనయోగం. వృషభం: బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తు లాభాలు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వాహన కొనుగోలు. మిథునం: ఋణవత్తిడులు పెరిగినా కొంత వరకు తీరుస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సాయం అందుతుంది. వస్తు లాభం. కర్కాటకం: కీలక నిర్ణయాలలో జాప్యం తీసుకుంటారు. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. మ..
దిన ఫలాలు 18-01-2024
మేషం:  ఎంత శ్రమించినా పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సోదురుల నుండి సహాయం పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. స్వల్ప ధనలాభం. వృషభం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. మిథునం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి కీలక సమాచారం. కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. పెట్టుబడుల్లో నిదానం అవసరం.మిత్ర..
దిన ఫలాలు 17-01-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సంతానం నుండి వస్తు లాభాలు పొందుతారు. వృషభం: కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. రాజకీయ కళారంగాల వారు సన్మానాలు పొందుతారు. కాంట్రాక్టులు లాబిస్తాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిథునం: గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. తగాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. వస్తులాభాలు. కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన వ్యక్తులు పరిచయమై..
వార ఫలాలు 14-01-2024 నుండి 20-01-2024 వరకు
మేషం: వారికి ఈవారం కొంత  మానసికంగా, శారీరకంగా శ్రమ ఉన్నప్పటికీ వారం చివరిలో అభివృద్ధి అనుకూలమైన ఫలితాలుంటాయి. గతంలో మీరు పట్టిన  ఓర్పుకు ఫలితములు తప్పక వస్తాయి. అనుకున్న పనులు కొంత కొలిక్కి వస్తాయి. అభివృద్ధి ఒకేసారి  అందకపోయినా ఫలితం  వస్తుంది  అన్న నమ్మకం ఏర్పడుతుంది. క్రమక్రమాభివృద్ది ఏర్పడుతుంది. ఉద్యోగ పరంగా గతంలో మిమ్మల్ని  ఇబ్బంది పెట్టిన సమస్యలు కొంత సానుకూలపడతాయి.  కొంత విశ్రాంతి    ఏర్పడుతుంది. కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది.  సమయం సరదాగా గడుపుతారు.అయితే  మీరు సరదాగా ఉన్నప్పుడైనా ఎదుటి వారిని  ఇబ్బంది  పెట్టె విధంగ..
దిన ఫలాలు 16-01-2024
మేషం:  కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. శ్రమే మిగులుతుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ధనలాభం. వృషభం: దీర్ఘకాలిక సలస్యలు పరిష్కరమై ప్రశాంతత పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన సౌఖ్యం. మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు సేకరణ. కర్కాటకం: మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. సభలు, సమావేశాలకు హజరవుతారు. భూముల..
దిన ఫలాలు 15-01-2024
మేషం:  దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆకస్మిక ప్రయణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో బదిలీలు వుంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వృషభం: కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.సంఘ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం. మిథునం: సోదరులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం. కర్కాటకం: పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదు..
Showing 81 to 90 of 217 (22 Pages)