Rasi Phalalu

దిన ఫలాలు 31-01-2024
మేషం:  వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మార్కెటింగ్ చేసేవారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృషభం: ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. మిథునం: విద్యార్ధులు కష్టపడి ఉత్తీర్ణత సాదించాలి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. కర్కాటకం: ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొం..
దిన ఫలాలు 30-01-2024
మేషం:  వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం. వృషభం: గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు ముఖ్యం. మిథునం: శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు అందుకుంటారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. కర్కాటకం: వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్..
దిన ఫలాలు 29-01-2024
మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా ఉండండి. వృషభం: వృత్తి-వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పని భారం పెరుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిథునం: పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల పరిచయాలు అవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం: కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కారదిశగా సాగ..
వార ఫలాలు 28-01-2024 నుండి 03-02-2024 వరకు
మేషం: వారికి ఈవారం కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వారం ప్రధమార్ధంలో అనుకున్న పనులు, ఆగిన ముఖ్యమైన వ్యవహారాలు వారం ద్వితీయార్ధం పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు యధాతధంగా ఫలితములుంటాయి. కొద్దిపాటి అభివృద్ధి కనవచ్చినప్పటికీ సంతోషము, నమ్మకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నా అనుకూలమైన ఫలితాలుంటాయి. కొంత ఒత్తిడి తగ్గుతుంది. విశ్రాంతి దొరికిన భావన ఏర్పడుతుంది. తలపెట్టిన కార్యాలు సానుకూలంగా, నిదానంగా పూర్తవుతాయి. తద్వారా తొందరపాటు ఎందుకు?  ప్రశాంతంగా ముందుకు సాగుదాం&nbs..
దిన ఫలాలు 28-01-2024
మేషం:  ఉద్యోగస్తులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలలో అనుకోని పాత మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్ధికాభివృద్ధి కంటికి కనిపిస్తుంది. మిథునం: పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీల విభేదాలు ఒక కొలిక్కి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుత..
దిన ఫలాలు 27-01-2024
మేషం:  పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్కలు ఎదురైన అధిగమిస్తారు. వృషభం: మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్తులాభ సూచన. మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. పై అధికారులతో జాగ్రతగా ఉండడం మంచిది. కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కడం ..
దిన ఫలాలు 26-01-2024
మేషం:  ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. శుభవార్తలు. వృషభం: పనులలో కాస్త జాప్యం జరిగినా విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు కొనుగోలు. మిథునం: ఋణాలు తీరుస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అరుదైన ఆహ్వనాలు. కర్కాటకం: ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. అనుకోని ప్రయాణాలు ..
దిన ఫలాలు 25-01-2024
మేషం:  పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. నూతన ప్రయత్నాలలో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. మిథునం: శ్రమాధికం ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కర్కాటకం: ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. విందు, వి..
దిన ఫలాలు 24-01-2024
మేషం:  ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. జీవిత భాగస్వామి నుండి సహాయం పొందుతారు. వృషభం: అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. విలువైన, వస్తు, ఆభరణాలు కొనుగోలు. మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు. కర్కాటకం: ఆస్తి వివాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి. విలువై..
దిన ఫలాలు 23-01-2024
మేషం:  రెండు మూడు విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. ప్రముఖుల కలయిక. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు చేస్తారు. వృషభం: వృత్తి, బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి ముఖ్యసమాచారం అందుతుంది. సంతానమునకు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు. కర్కాటకం: భాగస్వామ్య వ్యాపారలు అభివృద్ధి చెందుతాయి. గృహ, వాహనాల కొనుగోలు చేస..
Showing 71 to 80 of 217 (22 Pages)