Rasi Phalalu

దిన ఫలాలు 06-03-2024
మేషం:  పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.నూతన వస్తు సేకరణ చేపడతారు. స్వల్ప ధన లాభం. వృషభం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.పెట్టుబడులకు తగిన లాభాలు అంతంత మాత్రమే. మిథునం: చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఆశించిన రీతిలో ధనం చేతికి అందదు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి అనుకూలమైన కాలం. వ్యాపారాలలో కొంత అభివృద్ధి సాధిస్తారు. కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు,వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆ..
దిన ఫలాలు 05-03-2024
మేషం:  శ్రమ తప్ప ఫలితం ఉండదు.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు . ముఖ్యమైన విషయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృషభం: వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిథునం: చేపట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు భవిష్యత్తు కోసం కార్యచరణ చేస్తారు. కర్కాటకం: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు సామాగ్రిని కొను..
దిన ఫలాలు 04-03-2024
మేషం:  పెట్టుబడులకు తగిన లాభాలు ఉండవు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు అంతగా కలిసి రావు. వృషభం: క్రయ విక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. మిథునం: ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.మానసిక ప్రశాంతత పొందుతారు. కర్కాటకం: వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందు..
వార ఫలాలు 03-03-2024 నుండి 09-03-2024 వరకు
మేషం: ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పరోపకార బుద్దిని కలిగి ఉంటారు. అపనిందలు, ఉద్యోగానికి ఇబ్బంది కలిగే సంఘటనలు సన్నిహిత సహచరుల వలనేనని గ్రహించి, జాగ్రత్త వహించండి.  సంతాన పురోగతికి మీరు చేసిన కృషిని గోప్యంగా ఉంచుతారు. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవితభాగస్వామి నుండి ధన, ఆస్తి లాభం పొందుతారు. రాజకీయ రంగాల వారికి, విద్యా, వైద్య, న్యాయ రంగంలోని వారికి,  వ్యాపారస్తులకు, లోహపు వ్యాపారస్తులకు, ఆహార సంబంధమైన వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం: అనుకూల ఫలితాలను ఎక్కువగా సాధించగలుగు..
దిన ఫలాలు 03-03-2024
మేషం:  పనులు నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘ కాలిక సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. మిథునం: మీ భవిష్యత్తుకి సంబందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా అనుకున్న లాభాలు అర్జిస్తారు. వాహనాలు నడిపే విషయాల్లో అప్రమత్తత అవసరం. స్వల్ప ధనలాభం. కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వృత్తి-వ్యాపార..
దిన ఫలాలు 02-03-2024
మేషం:  ఋణాలు కొంత వరకు తీరుస్తారు. అనుకోని సమస్యలు ఎదురైన సన్నిహితుల సాయంతో తీర్చకొంటారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృషభం: నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. మిథునం: ముఖ్యమైన వృవహారాలలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటకం: పనుల్లో ఆటంకాలు ఎదురైన ఓర్పుతొ అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లబ్ధి పొందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆప్తులను కలిసి ఆనందంగా గడు..
దిన ఫలాలు 01-03-2024
మేషం:  ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. మీ పేరు మీద వున్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకొని లాభపడతారు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వృషభం: స్త్రీలతో ఏర్పడిన విభేదాలు సమసిపొతాయి. సేవాసంస్థలకు మీకు తోచిన సహాయం అందిస్తారు. ఉద్యోగంలో ఉన్న చికాకులు పరిష్కరించుకుంటారు. నూతన భాధ్యతలు పెరుగుతాయి. మిథునం: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మీద ఉన్న గుడ్ విల్ ను మరింత బలపరచుకుంటారు. పోటి పరీక్షల్లో చురుకుగా పాల్గొంటారు. కర్కాటకం: ఆర్థిక ప్రయోజనాలు ఆశాజనకంగా వుంటాయి. వ్..
దిన ఫలాలు 29-02-2024
మేషం:  కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు, వినోదాలు, సంతానంనకు యత్న కార్యసిద్ధి పొందుతారు. వృషభం: ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు. మిథునం: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. సంతానంనకు విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు. కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో ..
దిన ఫలాలు 28-02-2024
మేషం:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. పనులలో పురోగతి. వాహాన సౌఖ్యం. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. భూములలో క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుకొంటారు. సోదరుల నుండి ధనలాభం. శుభవార్తలు. మిథునం: చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటకం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందు..
దిన ఫలాలు 27-02-2024
మేషం:  అనవసర విషయాల్లో జోక్యం వద్దు. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వృషభం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా వుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. మిథునం: వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు. కర్కాటకం: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి ..
Showing 31 to 40 of 217 (22 Pages)