Rasi Phalalu

దిన ఫలాలు 27-09-2023
మేషం:  ఉత్సాహంగా పనులు చక చకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వృత్తి - వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందుతారు. మిథునం: పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కర్కాటకం: ఎంతగా కష్టపడినా ఫలితం కనిపించదు. వ్యవహారాలలో జాప్యం జరిగిన నిదానంగా పూ..
మేషం: ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు. వృషభం: యత్న కార్యసిద్ధి పొందుతారు. సంఘంలోని ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాలు,శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప ధన లాభాలు పొందుతారు. మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన స్వల్ప వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించండి. కర్కాటకం: పాత మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుని ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో చ..
మేషం: ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా లేదా కార్యాలయంలో కానీ, శత్రువుల బలం తగ్గే అవకాశములు సూచిస్తున్నాయి. ప్రమోషన్స్ వంటివి వచ్చే అవకాశాలు వున్నాయి. ఏది ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిది. ఒకవేళ  ఏదైనా సమస్య వచ్చినప్పటికీ మీరు ఆ సమస్యను అధిగమించగలరు. మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. వ్యవహారములు పట్ల అనుకున్నది సాధిస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. అధికారవృద్ధి వుంది. అయితే విపరీత మైన నమ్మకానికి పోయి ఎవరి దగ్గర పడితే వారి దగ్గర మాట్లాడకండి. కుటుంబములో భేదాభిప్రాయములు వచ్చే అవకాశములు గోచరిస్తున్..
దిన ఫలాలు 25-09-2023
మేషం: ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని నిర్ణయం తీసుకుంటారు.ముఖ్యమైన పనులలో అంతంత మాత్రమే సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులతో విభేదాలు ఏర్పడతాయి. వృషభం: జీవిత భాగస్వామితో కలహాల కాపురం చేయాల్సిన పరిస్థితి గోచరిస్తున్నది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శక్తి వంచన లేకుండా చేసే ప్రయత్నం కార్యం సిద్ధింప చేస్తుంది. మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగిన సకాలంలో పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. చేబదులు చేయాల్సిన పరిస్థితి. కర్కాటకం: ..
దిన ఫలాలు 24-09-2023
మేషం: ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సొంత బాకీలు వసూలు అవుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత ఒడిదుడుకులు ఎదురైనా నిలబడతారు. వృషభం: ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు. స్వల్ప లాభాలు ఉంటాయి. మిథునం: ఆరోగ్యపరంగా మెలకువ చాలా అవసరం. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కొత్త పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు. కొన్ని విషయాలలో అప్రమత్తత చాలా అవసరం. కర్కాటకం: కుటుంబంలో కొన..
దిన ఫలాలు 23-09-2023
మేషం: ఎంత కృషి చేసిన ఫలితం ఉండదు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా మీ సహాయంతో అధిగమించి సాధిస్తారు. స్వల్ప ధన లాభాలు పొందుతారు. వృషభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. మిథునం: పాత, కొత్త మిత్రుల కలయిక, ఆనందోత్సవాలు వెల్లువిరుస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్థాయి. వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కర్కాటకం: కాంట్రాక్టులు దక్కుతాయి. చేసే పనులలో అలసత్వం వద్దు. సన్నిహితుల సహాయ సహకారాలు అందుకుంటా..
వార ఫలాలు 17-09-2023 నుండి 23-09-2023 వరకు
మేషం: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా బంధువర్గములో మంచి పేరు, గుర్తింపు లభిస్తుంది.  శత్రువర్గం వారుకూడా అభినదించేలా నలుగురిలో గుర్తింపబడతారు. వ్యవసాయదారులకు మంచి అనుకూలమైన సమయం. వ్యవసాయ పరంగా కొత్త పనులు ప్రారంభించడానికి, అలాగే నూతన యంత్రాంగములు కొనుగోలు చేయడం వంటివి మంచిది. ఉద్యోగస్తులకు ఈవారం అన్ని విధాలుగా బాగుంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. తలపెట్టిన పనులను ద్విగిజయంగా పూర్తి చేస్తారు. అయితే మీ ముక్కు సూటితనం వల్ల కొన్ని ఇబ్బందులు వుండే అవకాశాలు సూచిస్తుంన్నాయి జాగర్త వహించడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గణ..
Showing 211 to 217 of 217 (22 Pages)