Rasi Phalalu

దిన ఫలాలు 18-10-2023
మేషం:  ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. కొంత వరకు ఋణాలు చేస్తారు. మానసిక ఆందోళనలు అధికమవుతాయి. తగాదాలకు దూరంగా వుండండి. జీవితభాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృషభం: వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వ్యక్తులు, మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు నాంది పలుకుతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. ఆరోగ్య పరంగా కొంత సానుకూలత ఉంటుంది. మిథునం: బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. తోటివారితో సఖ్యతగా ఉంటారు. మెప్పుని పొందుతారు. కుటుంబ సభ్యుల నుండ..
దిన ఫలాలు 17-10-2023
మేషం:  ఆరోగ్య సమన్యల నుండి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. షేర్లు, క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తుకొనుగోలు. వృషభం: ప్రయాణాలు లాభసాటి ప్రోత్సాహకరంగా ఉంటాయి. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. మిథునం: స్వశక్తే మీకు బాసటగా ఉంటుంది. ఋణాలు తీరి ఊరట చెందుతారు. ఎంత శ్రమపడ్డా ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు ..
వార ఫలాలు 15-10-2023 నుండి 21-10-2023 వరకు
మేషం: వ్యవహారములు కానీ, సుదీర్ఘ నిర్ణయములు కానీ తొందరగా తీసుకోవడం, చేయాలనుకున్న పనులను జాప్యం చేయకుండా చూసుకోవడం మంచిది. లేదంటే పనులు ఆలస్యం అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈవారం లాభసాటిగా సాగుతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. వ్యాపారానికి నమ్మకమే పెట్టుబడి అని మరచిపోవద్దు. బిజినెస్ ఎక్సపన్సాయిన్ చేసేవారికి ఈ వారం మంచి కాలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సానుకూలంగా, నిదానంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మానసిక ధైర్యం ఏర్పరచుకోండి. ముఖ్య వ్యవహారాలలో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. వారం ద్వితీయార్థంలో నిదానంగా కొనసాగుతుంది, జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించా..
దిన ఫలాలు 16-10-2023
మేషం:  ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలలో ఉత్సాహంగా పాలుపంచుకుంటారు, స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చిక్కులు తొలుగుతాయి. వృషభం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మిథునం: పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల నుండి కీలక సమాచారం. ఇంటాబయట..
దిన ఫలాలు 12-10-2023
మేషం:  ఆకస్మిక ధనలాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. సంతాన పరంగా ఉన్న ఆందోళనలు తొలుగుతాయి. సంతానం చేపట్టిన కార్యక్రమాలలో కార్యసిద్ధి లభిస్తుంది. వృషభం: ఉద్యోగాలలో స్థాన మార్పులు. ఉన్నత హోదాలతో బదిలీలు కలసివస్తాయి. పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. మిథునం: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంత వరకు తొలుగుతాయి. ఆరోగ్యం పరంగా అశ్రద్ధ వహించకండి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగ..
దిన ఫలాలు 11-10-2023
మేషం:  ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకి ఉన్నత హోదాలు ప్రాప్తిస్తాయి. మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తలు ఆనందం కలుగచేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు వింటారు. కర్కాటకం:&nbs..
దిన ఫలాలు 10-10-2023
మేషం:  ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి - వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మార్కెటింగ్ చేసేవారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. వృషభం: ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. సోదరుల నుండి ధనలాభం. మిథునం: విద్యార్ధులు కష్టపడి ఉత్తీర్ణత సాదించాలి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు. ..
దిన ఫలాలు 09-10-2023
మేషం:  సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. షేర్లు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. స్వల్ప ధన లాభం. మిథునం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు అందుకుంటారు. కర్కాటకం: పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్..
దిన ఫలాలు 08-10-2023
మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా ఉండండి. వృషభం: వృత్తి-వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పని భారం పెరుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిథునం: కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల పరిచయాలు అవుతాయి. కర్కాటకం: గృహనిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు..
వార ఫలాలు 08-10-2023 నుండి 14-10-2023 వరకు
మేషం: మీ మనోధైర్యానికి మించినది ఏదీ లేదని తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో కానీ, కార్యాలయంలలో కానీ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన ప్రణాళికలు, కొత్త పద్దతులతో వ్యాపారాభివృద్ధికి ఆలోచనలు చేస్తారు. ప్రజాదరణ లభిస్తుంది. శత్రువర్గం కూడా అభినందించేలా నడుచుకుంటారు. స్నేహితుల నుండి, పెద్దలనుండి ఆదరణ లభిస్తుంది. అయితే అంతర్గత విమర్శలు తప్పవు. ఆందోళన చెందకండి. ఎవరో ఎదో అన్నారని ఆలోచించకండి.  ఆ విమర్శలు ఈర్ష్యా, అసూయల వల్ల  వచ్చేవే అవుతాయి. పట్టించుకోకుండా ముందుకు సాగండి.  బయట నుండి ఇన్ని మన్ననలు పొందుతున్న మనం అయిన వారికి అర్ధం కావట్లేదు అనే భావన ఉంటుంది. నూతన&nbs..
Showing 191 to 200 of 217 (22 Pages)