సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏమి చేయాలి?

సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏమి చేయాలి?


సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏమి చేయాలి?


ప్రతీ మనిషి జీవితంలో స్వంత ఇల్లు అనేది కనీస అవసరంగా మారింది. ఇల్లు కట్టుకోవడానికి కావల్సింది భూమి. భూమికి కారకుడు కుజుడు. భూ సంపదల వల్ల అఖండ ఐశ్వర్యం లభించడానికి కుజుడే కారకుడు. వివాదంలో ఉన్న భూమిని లక్షల్లో కొని తదుపరి కోట్లల్లో లాభం పొందడానికి కారకుడు కుజుడే. అనేక పట్టణాలలో భూములు కొనుగోలు చేసి ఇల్లు కట్టించి అమ్మే వ్యాపారంలో కోటానుకోట్లు గడించడానికి కుజగ్రహ అనుగ్రహమే కారణం. కుజగ్రహ జాతకులు బంగారాన్ని అయినా

వదులుకుంటారు కానీ గజం స్థలాన్ని మాత్రం వదులుకోరు. కుజ గ్రహం  అనుకూలంగా వున్నట్లైతే దీర్ఘకాలికంగా కోర్టులలో నలిగిన అఖండ భూమి సంపద తీర్పుల ద్వారా స్వంతం చేసుకోగలరు. లిటిగేషన్లో ఉన్న భూమిని ఇతరులను నమ్మించి అమ్మడం కూడా కుజగ్రహ జాతకులకే చెల్లుతుంది.


కుజ గ్రాహం అనుకూలంగా లేకపోతె ఇల్లు కొనాలన్నా అమ్మాలన్న ఆలస్యం అవుతుంది. ఎన్నో సంత్సరాలు వేచి వుండవలసి వస్తుంది. కుజ గ్రాహం అనుగ్రహం కోసం సుబ్రమణ్య స్వామికి 8 మంగళవారాలు అభిషేకం చేయాలి అలాగే 8 ఆదివారాలు రాహుకాలం సమయంలో (సాయంత్రం 4.30 నుంచి 6 గంటలలోపు) నిమ్మ కాయ డొప్పలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సుబ్రమణ్య అష్టకం చదుకోవాలి

Products related to this article

 Pelli Bommalu/Indian Married Couple Wooden Set/Handcrafted Toys for Couples Gift & Home Decor - Traditional Bride & Groom Showpiece

Pelli Bommalu/Indian Married Couple Wooden Set/Handcrafted Toys for Couples Gift & Home Decor - Traditional Bride & Groom Showpiece

 Pelli Bommalu/Indian Married Couple Wooden Set/Handcrafted Toys for Couples Gift & Home Decor - Traditional Bride & Groom Showpiece..

$6.00

Sravanamasam Pooja Kit

Sravanamasam Pooja Kit

Celebrate Sravanamasam with our comprehensive Pooja Kit. Get all the essential puja accessories and items required for performing traditional rituals during the auspicious month of Sravana.Available I..

$20.00 $26.00

 Ayodhya Ram Lala Padukalu

Ayodhya Ram Lala Padukalu

Explore the divine craftsmanship with Pure Silver 999 Ayodhya Ram Lala Padukalu. These intricately designed silver padukalu are crafted with purity and devotion, symbolizing the divine presence of Lor..

$18.00