
శ్రీ వారాహీ నవరాత్రి పూజా (ఆషాఢమాసము)
సంకల్పము- గణపతిపూజ అయిన తరువాత
పునః ఆచమ్య ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ.... అహం శ్రీవారాహీ మాతృదేవతార్చనం కరిష్యే.
ధ్యానమ్ :- మేఘశ్యామ రుచింమనోహరరుచాం నేత్రత్రయోద్భాసినీం
కోలాస్యాం శశిశేఖరామచలయా దంష్ట్రా తలేశోభినీం
బిబ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసిపాశంసృణిం
వారాహీమనుచింతయేత్ హయవరారూఢాం శుభాలంకృతామ్॥
విద్యుద్రోచిర్హస్త పద్మెర్థధానా పాశం శక్తిం ముద్గరం చాంకుశంచ
నేత్రోద్భూతై: వీతిహోత్రైస్త్రిణేత్రా వారాహీనః శత్రువర్గం క్షిణోతు॥
ప్రాణప్రతిష్ఠా :- అసునీతే పునరస్మాసుచక్షుః పునః ప్రాణమిహనో ధేహిభోగం
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతేమృడయాన స్వస్తి
అమృతంవైప్రాణా అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే॥
రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాట్టై:
పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్
బిభ్రాణ సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా
దేవీబాలార్క వర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః ॥
సాంగ్గా సాయుధా సపరివారా శ్రీవారాహీ జగన్మాతా మహాదేవతా ఆవాహితా
స్థాపితా సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు.
ఆవాహనమ్ :- హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావహ ॥
నమస్తేస్తు మహాదేవి వరదే విశ్వరక్షిణి ।
సాన్నిధ్యం కురుమేదేవి జగన్మాతః కృపాపరే ॥
వారాహీ మహాదేవ్యై నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి సాంగాం సాయుఛాం సవాహనాం సపరివారాం శ్రీ వారాహీ మహాదేవీం ధ్యాయామి ఆవాహయామి పూజయామి.
ఆసనమ్ :- తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ॥
అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం |
మనశ్చిత్రం మనోహరి సింహాసనమిదం తవ ॥
శ్రీ వారాహీ మహాదేవ్యై నమః నవరత్న ఖచిత సువర్ణసింహాసనం సమర్పయామి.
పాద్యమ్ :- అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీం
శ్రియందేవీ ముపహ్వయే శ్రీర్మాదేవీజుషతామ్ ॥
అనవద్యగుణేదేవి వరదే విశ్వమాతృకే
మనశ్శుద్ధం మయాదత్తం గాంగమంబుపదోస్తవ ॥
శ్రీ వారాహీ మహాదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యమ్ :- కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్గ్రాం జ్వలంతీంతృప్తాం
తర్పయంతీం పద్మేస్థితాంపద్మ వర్ణాం తామిహోపహ్వయే శ్రియం
సర్వతీర్ధమయం హృద్యం బహుపుష్పసువాసితం
ఇదమర్థ్యం మయాదత్తం గృహాణవరదాయిని ॥
శ్రీ వారాహీ మహాదేవ్యై నమః హస్తయో రర్యం సమర్పయామి. (నీరు)
ఆచమనీయమ్:- చంద్రాంప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియంలోకే దేవజుష్టాముదారాం
తాంపద్మినీం శరణ మహం ప్రపద్యేలక్ష్మీర్మేనశ్యతాం త్వావృణే
పూర్ణచంద్ర సమానాభే కోటిసూర్యసమప్రభే
గృహాణాచమనందేవి నిర్మలం రుచిపూరకమ్ ॥
శ్రీ వారాహీ మహాదేవ్యై నమః ముఖే ఆచమ నీయమ్ సమర్పయామి.
మధుపర్కమ్ :- పెరుగు, తేనె, నేయి, నీరు, పంచదార వీనిని మధుపర్కము అంటారు.
పంచామృత స్నానానికి ముందు దీనిని దేవికి నివేదన చేయాలి. పంచామృతము లలో సగం అభిషేకించి మిగిలిన దానిని దేవికి నైవేద్యంలో నివేదన చేసి స్నాన జలంతో కలిపి ప్రసాద తీర్థంగా తీసుకోవాలి.
స్నానమ్ :- ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షో2 ధబిల్వః
తస్య ఫలాని తపసానుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ॥
ఓం ఆపోహిష్ఠామయోభువస్తాన ఊర్జేదధాతన మహేరణాయ
చక్షసేయోవశ్శివతమోరసః తస్యభాజయతేహనః ఉశతీరివమాతరః
తస్మాఅరంగమా మవోయస్య క్షయాయ జిన్వధ ఆపోజనయధాచనః
నమస్తేస్తు జగన్మాతః వరదే విశ్వమాతృకే
ఇదం శుద్దోదకస్నానం స్వీకురుష్వదయామతే ॥
శ్రీ వారాహీ మహాదేవ్యై నమః శుద్దోదకస్నానం తతః పంచామృతస్నానం పునః
శుద్ధోదకస్నానం చ సమర్పయామి.
కుంకుమ :- యాగ్ం కుర్యాసినీవాలీ యా రాకా యా సరస్వతీ
ఇంద్రాణీ మహ్య ఊత మేవరుణానీం స్వస్తయే ॥
శ్రీ వారాహీ మహాదేవ్యై నమః కుంకుమ కజ్జలాది సుగంధ ద్రవ్యాణి సమర్పయామి.
పుష్పాణి :- మనసః కామమాకూతింవాచస్సత్యమశీమహి
పశూనాగ్ం రూపమన్నస్యమయి శ్రీః శ్రయతాంయశః ॥
నానావిధైశ్చ కుసుమైః బహువర్లైస్సుగంధిభిః
పూజయామ్యహమంబత్వాం ప్రసీద పరమేశ్వరి ॥
శ్రీ వారాహీ మహాదేవ్యై నమః పుష్పైః పూజయామి.
అంగపూజ
దేవిని తలచుకొనుచు పసుపు, కుంకుమ, పూవులు వీనితో ఆయా అంగములను పూజింపవలయును.
సర్వదేవతా పూజ్యమాన పాదశ్రియై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - పాదౌ పూజయామి
భక్తరక్షణ తత్పరాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - పాదన్యాసం పూజయామి
కిరిచక్రరధారూఢాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - గుల్ఫౌ పూజయామి.
క్రియాశక్తి స్వరూపిణ్యై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - జానునీ పూజయామి
కర్మప్రేరణరూపాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - కటిం పూజయామి
కర్మఫలదాత్ర్యై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - హృదయంపూజయామి
భక్తారిశమన్యై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - స్తనౌ పూజయామి
హలముసలాద్యాయుధధారిణ్యై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - బాహూనూజయామి
భక్తానుగ్రహ శిలిన్యై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - నేత్రే పూజయామి
కోలాస్యాయైచంద్రశేఖరాయైశ్రీ వారాహీమహాదేవ్యైనమః - ముఖం పూజయామి
జగద్వర్తనకారణాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - నాసికాం పూజయామి
ఇచ్ఛాశక్తిరూపిణ్యై సర్వత్ర వ్యాప్తాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - కర్ణే పూజయామి
నిగ్రహానుగ్రహదక్షాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః - శిరః పూజయామి
మేఘశ్యామరుచయే శుభాలంకృతయే శ్రీవారాహీ మహాదేవ్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి
శక్తి పూజా
ఓం ఉచ్చాటనీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం ఉచ్చాటనేశీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం శోషణీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం శోషణేశీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం మారణే శక్తి' సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం మారణీశీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం భీషణీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం భీషణేశ్ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం త్రాసనీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం త్రాసనేశీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం కంపనీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం కంపనీశీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం ఆజ్ఞావివర్తినీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం ఆజ్ఞావివర్తినీశ్వరీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం వస్తుజాతేశ్వరీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఓం సర్వసంపాదనీశ్వరీ శక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
షోడశశక్తి సేవితాయై శ్రీవారాహీ మహాదేవ్యై నమః
శ్రీవారాహీ మహాదేవ్యై నమః శ్రీవారాహీ మహాదేవ్యై నమః
శ్రీ వారాహీ అష్టోత్తరశతనామావళి
ప్రతీ నామమునకు ముందు ఓం అని - చివర నమః - అని చెప్పి దేవిని పుష్పములతో అర్పించవలెను.
కిరిచక్రరధారూఢాయై హలనిర్భిన్న శాత్రవాయై భగవత్యై
దేవ్యై భక్తార్తి తాపశమన్యై భక్తశత్రు వినాశిన్యై
క్రియాశక్తి స్వరూపాయై ముసలాయుధ శోభిన్యై ఉగ్రరూపాయై
దండనాధాయై కుర్వంత్యై మహాదేవ్యై
మహోజ్జ్వలాయై కారయంత్యై స్వప్నానుగ్రహదాయిన్యై
హలాయుధాయై కర్మమాలా తరంగిణ్యై కోలాస్యాయై
హర్షధాత్ర్యై కామప్రదాయై చంద్రచూడాయై
త్రిణెత్రాయై పరిణామక్రమాయై జప ధ్యాన సమారాధ్యాయై
హయవాహనాయై వీరాయై హోమతర్పణ తర్పితాయై
పాశహస్తాయై పరిపాక స్వరూపిణ్యై దంష్ట్రా కరాళ వదనాయై
శక్తిపాణ్యై నీలోత్పల తిలై: ప్రీతాయై వికృతాస్యాయై
ముద్గరాయుధ ధారిణ్యై శక్తి షోడశ సేవితాయై మహారవాయై
హస్తాంకుశాయై తీర్థోదక సమాదరాయై ఊర్థ్వ కేశ్యై
జ్వలన్నేత్రాయై ఉచ్చాటన్యై ఉగ్రధరాయై
చతుర్బాహు సమన్వితాయై తదీశ్యై సోమ సూర్యాగ్నిలోచనాయై
విద్యుద్వర్ణాయై శోషణ్యై రౌద్యైశక్ష్యై
వహ్నినేత్రాయై శోషణేశ్వర్యై పరాయై
శత్రువర్గ వినాశిన్యై మారణ్యై అవ్యక్తాయై
కరవీరప్రియాయై మారణశ్యై ఈశ్వర్యై
మాత్రే భీషణ్యై పరదేవతాయై
బిల్వార్చన వరప్రదాయై భీషణేశ్వర్యై విధి విష్ణు శివాద్యర్చ్యాయై
వార్తాల్యై త్రాసన్యె మృత్యుభీత్యపనోదీన్యై
వరాహాస్యాయై త్రాసనేశ్యే జిత రంభోరుయుగళాయై
వరప్రదాయై కంపన్యై రిపుసంహార తాండవాయై
అంధిన్యై ఆజ్ఞావివర్తిన్యై భక్త రక్షణసంలగ్నాయై
రుంధిన్యై ఆజ్ఞావివర్తనేశ్వర్యై శత్రుకర్మవినాశిన్యై
జంభిన్యై వస్తుజాతేశ్వర్యై తార్ క్ష్యా రూఢాయై
మోహిన్యై సర్వసంపాదనీశ్వర్యై స్వర్ణాభాయై
స్తంభిన్యై నిగ్రహానుగ్రహ దక్షాయై శత్రుమారణకారిణ్యై
ఇతివిఖ్యాతాయై భక్తవాత్సల్యశోభిన్యై అశ్వారూఢాయై
దేవ్యష్టక విరాజితాయై కిరాత స్వప్నరూపాయై రక్తవర్ణాయై
ఉగ్రరూపాయై బహుధా భక్త రక్షిణ్యై రక్తవస్త్రాద్యలంకృతాయై
మహాదేవ్యై వశంకర్యై జనవశ్యకర్యై
మహావీరాయై మంత్రరూపాయై మాత్రే
మహాద్యుతయే హుంబీజ సమన్వితాయై భక్తానుగ్రహదాయిన్యై
కిరాతరూపాయై రం శక్త్యా దంష్ట్రా ధృత ధరాయై
సర్వేశ్యై క్లీం కీలకాయై దేవ్యై
బహిరంతశ్శత్రువినాశిన్యై సర్వశత్రువినాశిన్యై ప్రాణవాయు ప్రదాయై
దూర్వాస్యాయై పంచమ్యై క్రియాశక్తి స్వరూపిణ్యై
భూప్రదాయై పరమేశ్వర్యై కిరిచక్ర రధారూఢాయై
సర్వాభీష్ట ఫలప్రదాయై సేనాధికారిణ్యై వారాహ్యై
త్రిలోచన ఋషిప్రీతాయై ఉగ్రాయై ఓంసర్వశుభప్రదాయైనమః
ధూపః :- కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం దాపయమేకులే మాతరం పద్మమాలినీమ్ ॥
ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతంయోస్మాన్
ధూరసి తంధూర్వయం వయం ధూర్వామః ॥
జగదంబ నమస్తేస్తు కరుణాపూరపూరితే
ధూపమేతన్మయాదత్తం గృహాణ వరదేంబికే ॥
శ్రీవారాహీ మహాదేవ్యై నమః ధూపం సమర్పయామి.
దీపః :- ఆపస్ర జంతుస్నిగ్ధాని చిక్లీ తవసమే గృహే
నిచదేవీం మాతరం శ్రియం వాసయమేకులే॥
కృపాపరే మహాదేవి జగద్రక్షణ తత్పరే |
చంద్రరేఖాంకమకుటే దీపోయం పరిగృహ్యతామ్ ॥
శ్రీవారాహీ మహాదేవ్యై నమః దీపం సమర్పయామి.
నైవేద్యమ్ :- ఆర్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం
చంద్రాంహిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ॥
భక్తేష్టదాన వరదే భక్తపాలన తత్పరే
సర్వదేవాత్మికే దేవి నైవేద్యం పరిగృహ్యతామ్ ॥
శ్రీవారాహీ మహాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి (పగటియందైనచో) ఋతం త్వర్తేన పరిషించామి (రాత్రియందైనచో) అమృతమస్తు అమృతోపస్తరణమసి పుష్పముతో నీటిని చిమ్ముచు (నైవేద్యముపై)
ఓం ప్రాణాయస్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మహా నైవేద్యం సమర్పయామి. ఉత్తరాపోశనం సమర్పయామి హస్తా ప్రక్షాళయామి శుద్దాచమనీయం సమర్పయామి. శ్రీవారాహీ మహాదేవ్యై నమః
తాంబూలమ్ :- ఆథ్రాంయః కరిణీం యష్టిం సువర్ణాంహేమమాలినీం।
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ॥
తాంబూల పూరితముఖి సర్వవిద్యా స్వరూపిణి
సర్వమంత్రాత్మికేదేవి తాంబూలం పరిగృహ్యతామ్ ॥
శ్రీవారాహీ మహాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనమ్ :- తాం మ ఆవహజాతవేదో లక్ష్మీ మనపగామినీం య స్యాంహిరణ్యం
ప్రభూతంగావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్
హిరణ్యపాత్రం మధోః పూర్ణందదాతి మధవ్యోసానీతి
ఏకధాబ్రహ్మణ ఉపహరతే ఏకదైవయజమానః ఆయుస్తేజోదధాతి॥
సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం |
పారమేష్టిగెం రాజ్యం మహారాజమాధిపత్యమ్ ॥
కర్పూరకాంతివిలసన్ముఖవర్ల విరాజితే
నీరాజనం మయాదత్తం కృపయా పరిగృహ్యతామ్ ॥
శ్రీవారాహీ మహాదేవ్యై నమః అఖండానంద నీరాజనం సమర్పయామి
శుద్ధాచమనీయమ్ :- మంగళం తే మహాదేవి మంగళం విశ్వమాతృకే।
మంగళం చ త్రిణేత్రాడ్యే మంగళం సర్వపోషిణి ॥
శ్రీవారాహీ మహాదేవ్యై నమః నీరాజనాంతరం శుద్దాచమనీయం సమర్పయామి.
మంత్రపుష్యమ్
ఓం సక్తుమివతితవునా పునంతో యత్రధీరామనసా వాచమక్రత
అత్రాసఖాయ: సఖ్యానీ జానతేభదైషాం లక్ష్మీర్నిహితాధివాచి||
వారాహీ గాయత్రి:-
ఓం ఐం క్లీం ఐం నమో భగవతి వార్తాళి వారాహి వారాహముఖి
ఐం గ్లాం ఐం అంధే అంధిని నమః, రుంధేరుంధిని నమః, జంభేజంభిని నమః, మోహేమోహిని నమః, స్తంభేస్తంభిని నమః, ఐం గ్లాం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ చిత్త చక్షుర్ముఖగతి జిహ్వా స్తంభం కురుకురు శీఘ్రం వశంకురుకురు ఐం గ్లాం ఐం ఠః ఠః ఠః ఠ: హుంఫట్ స్వాహా, వారాహీ
శ్రీపాదుకాం పూజయామి నమః, ఓం హ్రీం నమో వారాహిఘోరే స్వప్నం ఠః ఠః స్వాహా. సాధ్యముచ్ఛాటయ ఉచ్చాటయ శోషయ శోషయమారయ భీషయ భీషయ నాశయ నాశయ స్వాహా, కంపయకంపయ మమాజ్ఞావర్తనం కురుకురు సర్వాభి మత వస్తుజాతం సంపాదయ సంపాదయ సర్వంకురుకురు స్వాహా.
శ్రీమహా వారాహీ దేవ్యై నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి.
సాష్టాంగ నమస్కారః :- జన్మమృత్యు జరావ్యాధి గ్రస్యమానశరీరకః
తాపత్రయనివిష్టాత్మా జంతురేషనమస్యతి॥
శ్రీ వారాహీ దేవ్యై నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి.
ప్రదక్షిణ నమస్కారః :- యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ
తానితాని ప్రణశ్యంతు ప్రదక్షిణ పదే పదే ॥
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ శరణాగతవత్సలే ॥
అన్యధా శరణంనాస్తి | త్వమేవ శరణం మమ ।
తస్మాత్ కారుణ్య భావేన | రక్ష రక్ష మహేశ్వరి ॥
శ్రీవారాహీ దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
ప్రార్థన :- మేఘ శ్యామరుచిం మనోహర కుచాం నేత్రత్రయోద్భాసితా
కోలాస్యాం శశిశేఖరామచలయా దంష్టాతలేశోభినీం
బిభ్రాణాం స్వకరాంబుజై రసిలతాం చర్మాసిపాశం స్పణిం
వారాహీమనుచింతయేత్ హయవరారూఢాం శుభాలంకృతాం॥
విద్యుద్రోచిర్హస్త పద్మైర్దధానా పాశంశక్తిం ముద్గరం చాంకుశంచ
నేత్రోద్భూతై: వీతిహోత్రైః త్రిణేత్రా వారాహీనః శత్రువర్గంక్షిణోతు॥
లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదానసమయే శరదిందుశుభ్రాం
విద్వేషివర్గవిజయే తుతమాలనీలాం దేవీంత్రిలోకజననీం శరణంప్రపద్యే॥
శ్రీవారాహీ మహాదేవ్యై నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి.
రసం రూపం చ గంధం చ శబ్దం స్పర్శం చ యోగినీ |
సత్త్యం రజస్తమశ్చైవ రక్షే న్నారాయణీ సదా ॥
యద్యత్ ద్రవ్యమ పూర్వంచ పృధివ్యామతి దుర్లభం
దేవభూపార్హ భోగ్యం చ తత్తత్ ద్రవ్యమిదంతవ ॥
పునఃపూజా - శ్రీవారాహీ మహాదేవ్యై నమః
ఛత్రంధారయామి చామరం వీజయామి, గీతంశ్రావయామి, నృత్యం దర్శ యామి,
ఆందోళికామారోహయామి అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్త
దేవోపచార రాజోపచార శక్త్యేపచార భక్త్యాపచార విశేషైః పూజయామి.
క్షమాపణ :- అపరాధ సహస్రాణి క్రియంతే2 హర్నిశంమయా
దాసోయమితిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి
ఆవాహనం న జానామి నజానామి విసర్జనం
పూజావిధిం నజానామి క్షమస్వ పరమేశ్వరి |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే
యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే ॥
శ్రీవారాహీ మహాదేవ్యై నమః అనయామయాకృత పూజయా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు.
ఉద్వాసనమ్ :- ఓం సహస్ర పరమాదేవీ శతమూలా శతాంకురా
సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ
ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్
తేహనాకం మహిమానస్సచంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతితే॥
శ్రీవారాహీ మహాదేవ్యై నమః యధాస్థానం ప్రవేశయామి.
క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసికొనవలెను.
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం
సర్వపాపక్షయకరం మాతృపాదోదకం శుభమ్ ॥