Article Search

జనవరి 21 పుష్య అమావాస్య
పుష్య అమావాస్యనే పౌష అమావాస్య అని కూడా అంటారు. హైందవంలో పుష్య మాసం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం పితృదేవతలకు అంకితం చేశారు. ఈరోజున పితృల పేరిట దానం చేయడంవల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌష అమావాస్య రోజున ఉపవాసం ఉండటంవల్ల పితృదోషం, కాలసర్ప దోషాలనుండి విముక్తి కలుగుతుంది. ఈరోజున పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. శుభకార్యాలకు పుష్యమాసం చాలా ముఖ్యమైనది. ఈనెలంతా సూర్యుడిని ఆరాధించడం వల్ల మీకు శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తే వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబం..
Showing 1 to 1 of 1 (1 Pages)