Article Search
																													జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్శ్లో!! రామం రత్నకిరీట కుండలధరం కేయూరహారాన్వితం! సీతాలంకృతవామభాగ మతులం సింహాసనస్థం ప్రభుమ్! సుగ్రీవాది సమస్తవానరవరై స్సంసేవ్యమానం సదా! విశ్వామిత్ర పరాశరాది మునిభి స్సంస్తూయమానం భజే !! చ. క్షితిసుత వామభాగమునఁ  జేరి వసింప వసిష్ఠ కౌశికా ద్యతతులు ప్రస్తుతిఁప రవి జాదివలీముఖు లెల్లఁ గొల్వఁగాఁ బ్రతన కిరీటకుండల వి  భాసితసుందరధన్యమూర్తి యై వితతమృగేంద్ర పీఠమున వేడుక నొప్పెడురాము నెన్నెదన్.రత్నములతోడి కిరీటమును కుండలములను ధరించినవాఁడును, బాహు పురులతోను ముత్యాలహారములతోను, సీత చేత నలంకరింపఁబడిన యెడమభాగముగలవాఁడును, సాటిలేనివాఁడును, సింహాసనమునం దున్నవాఁడును, అపరి..
																	
							Showing 1 to 1 of 1 (1 Pages)
  


 


