Article Search

Konark Sun Temple
Konark Sun Temple is a 13th-century  temple located at Konark which is about 35 kilometres from Puri city, Odisha. The temple was supposed to be built by king Narasingha Deva I of Ganga Dynasty during 1250 AD.This temple is dedicated to Lord Surya, and this temple was built in the Odisha style of Architecture. But the cause of the destruction of the Konark temple is believed due to the invasion by the Muslim army forces during 16th Century AD. This temple is called as the "GEM TEMPLE" since the temple is very good i..
చైత్ర మాసం విశిష్టత
చైత్ర మాసం విశిష్టత (09-04-2024 మంగళవారం నుండి 08-05-2024 బుధవారం వరకు) “ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే వసంతఋతువును అని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం♪. సంవత్సరానికి తొలి మాసం కూడాచైత్రమాసం అనగానే మనకి ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి. అలా చైత్రమాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్త నక్షత్రం ..
గంగానది పుష్కర విశేషాలు
భారతదేశంలో అనేక పుణ్య నదులున్నాయి. ఈ పుణ్యనదులలో పుష్కరాలు జరిగేటటువంటి 12 నదులకు ప్రత్యేక స్థానమున్నది. అలాగే సనాతన ధర్మంలో గంగానదికి కూడా ప్రత్యేకమైన స్థానమున్నది. గంగానదిలో ఏ మానవుడైనా సంకల్ప సహితముగా సమయముతో పని లేకుండా స్నానమాచరిస్తే వారికి గంగానది యొక్క అనుగ్రహముచేత పుణ్యము లభిస్తుంది. అటువంటిది గంగానదిలో పుష్కర సమయంలో చేసేటటువంటి స్నానానికి కొన్ని వేల రెట్ల పుణ్యఫలం ఉంటుంది.గంగానది పుష్కర సమయంలో ఏ మానవుడైనా గంగానదిలో సంకల్ప సహిత పుష్కరస్నానమాచరించడం, పుష్కరాలలో చేసేటటువంటి దానం, జపము, తపము, హెూమాలు మరియు తర్పణాలు వంటి వాటివి విశేషమైనటువంటి ఫలితము లభిస్తుంది. గతించినటువంటి పితృ దేవతలకు గ..
Shiva.. Gangadhar  :Ganga on Shiva  head ..Its Miracle
గంగను శిరస్సున ధరించినవాడు - శివుడు.. గంగాధరుడు.ఒకప్పుడు సగరుడనే రాజు, శ్రీరాముని పూర్వీకులలో ఒకరు.. కోసల రాజ్యాన్ని పరిపాలించేవాడు. పొరుగు ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అశ్వమేధ యజ్ఞం నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆచారం ప్రకారం గుర్రాన్ని విడుదల చేశారు.రాజు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించే వారు గుర్రాన్ని ఆపకుండా వదిలేస్తారు, అదే సవాలు చేయాలనుకునే వారు గుర్రాన్ని పట్టుకుంటారు. Shop Now for : https://bit.ly/3WyNWqnఅప్పుడు యాగం చేసిన రాజు సవాలు చేసేవాడితో యుద్ధం చేసి గుర్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. గుర్రాన్ని ఆపడానికి ఎవరూ సాహసించకపోగా, కొంతసేపటికి గుర్రం తప్పిపోయింది.సగర రాజు ..

గంగాస్తోత్రం  

 

దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే |
శంకరమౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే || ౧ ||



 

 

Showing 1 to 5 of 5 (1 Pages)