Article Search
హిందూ మతంలో ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య తిథికి చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యనే మార్గశిర లేదా అఘన అమావాస్య అంటారు. మార్గశిర మాసం విష్ణు మూర్తికి చాలా ఇష్టం కనుక విష్ణాలయానికి వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మిని ఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున దైవ ఉపాసనలు పితృదేవతలకు పిండప్రదానం చేయడం... తర్పణాలు వదలడం చేయలి. అమావాస్య రోజున స్నానమాచరించిన తర్వాత ఉపవాస వ్రతం చేయండి. ఈ రోజున సత్యనారయణుడిని ఆరాధించడం వల్ల.. పాపాలు అన్ని ..
Showing 1 to 1 of 1 (1 Pages)






