Article Search
																													ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి-   ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను కటాక్షించనున్న శ్రీ మలయప్ప         సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.              పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ  పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినా..
																	
							
																													రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు - రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!ఏటా మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు 'రథసప్తమి' జరుపుకుంటారు. ఆరోగ్యాన్నిచ్చే సూర్యుడి ఆరాధన, ఈ రోజు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. రథసప్తమినాడు ఏం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుందో చూద్దాం... భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడు. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు. సూర్యారాధనకు అత్యుత్తమ రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నమస్కరించేవారెందరో. అయితే నిత్యం చేసే సూర్యనమస్కారం కన్..
																	
							
																													సూర్య
మండల  స్త్రోత్రం.. నమోఽస్తు
సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత
సంభవాత్మనే |సహస్రయోగోద్భవ
భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే
నమః  ౧ 
యన్మండలం
దీప్తికరం విశాలం | రత్నప్రభం
తీవ్రమనాది రూపమ్ |దారిద్ర్య
దుఃఖక్షయకారణం చ | పునాతు
మాం తత్సవితుర్వరేణ్యమ్ 
౨ 
యన్మండలం
దేవగణైః సుపూజితం | విప్రైః
స్తుతం భావనముక్తికోవిదమ్
|తం
దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు
మాం తత్సవితుర్వరేణ్యమ్ 
౩ 
యన్మండలం
జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య
పూజ్యం త్రిగుణాత్మ రూపమ్
|సమస్త
తేజోమయ దివ్యరూపం | పునాతు
మాం తత్సవితుర్వరేణ్యమ్&..
																	
							Showing 1 to 3 of 3 (1 Pages)
  


 


