Article Search
శ్రీసాయిసచ్చరిత్ర
ఆరవ అధ్యాయం
సంసారం అనే సాగరంలో జీవుడు అనే ఓడను సద్గురువే సారంగు అయి నడుపుతున్నప్పుడు అది సులభంగా సురక్షితంగా గమ్యం చేరుకుంటుంది. సద్గురువు అనగానే సాయిబాబా స్ఫురణకు వస్తున్నారు.
శ్రీసాయిసచ్చరిత్ర
ఐదవ అధ్యాయం
ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం ఉంది. అక్కడ ధనవంతుడైన మహమ్మదీయుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు వెళుతున్నప్పుడు అతని గుఱ్ఱం తప్పిపోయింది.
శ్రీసాయిసచ్చరిత్ర
నాలుగవ అధ్యాయం
భగవద్గీత చతుర్థ అధ్యాయంలో 7-8 శ్లోకాలలో శ్రీకృష్ణపరమాత్ముడు ఇలా శెలవిచ్చారు 'ధర్మం నశించినప్పుడు అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను.
శ్రీసాయిసచ్చరితం
మూడవ అధ్యాయం
వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీసాయిసచ్చరిత్ర రాయడానికి బాబా పూర్తి అనుమతి ఇస్తూ ఇలా అన్నారు 'సచ్చరిత్ర వ్రాసే విషయంలో నా పూర్తి సమ్మతి వుంది. నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా ఉంచుకో.
శ్రీసాయిసచ్చరిత్ర
రెండవ అధ్యాయం
మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరిబయట చల్లి కలరా వ్యాధిని తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించాను. ఇదే కాక, శ్రీసాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించాను.
శ్రీసాయిసచ్చరిత్ర
మొదటిరోజు పారాయణం (గురువారం)
మహారాష్ట్ర రాష్ట్రంలోని వారందరికీ శ్రీగురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ రాష్ట్రం అంతటా దత్తాత్రేయుని భక్తులు దీన్ని చదివారు. కొందరు దీన్ని నిత్యపారయణం చేస్తుంటారు