Devotional

devotional

Subcategories

Thirunallar saneeswaran Temple
తిరునల్లార్ దర్భేశ్వర శనీశ్వర స్వామి..............!!( పుష్యమాసం శని ఆరాధన చాలా పవిత్రం )తిరునల్లార్ దర్భేశ్వర శనీశ్వర స్వామి వారికి, పార్వతీ పరమేశ్వరుల ఆదేశానుసారం; మొదటగా నల తీర్థంలో స్నానం చేసి, తడి బట్టలతో, మొదటిగా ధర్భేశ్వర స్వామి వారికి  అభిషేకం తరవాత, ప్రాననాదీని అమ్మకి కుంకుమార్చన తర్వాత, శనీశ్వర స్వామి మూల మూర్తికి పాలు, పెరుగు, నువ్వుల నూనె, గందోధక మహా అభిషేకం చేయించాలి.  తర్వాత కాకులకు నువ్వులు కలిపిన అన్నం వేసి, తర్వాత మళ్ళీ నల తీర్థంలో స్నానం చేసి, మన ఒంటి మీద ఉన్న బట్టలు వదిలేయాలి.  ఇది నియమం.స్థల పురాణమునల మహారాజుకు శని బాధలు తొలగిన ప్రదేశంలో, కొలువై ఉన్న..
Mistakes to Avoid While Worshiping Lord Shiva
 శివుడిని పూజించేటప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పొరపొట్లు..!!హిందూ పురాణాల ప్రకారం, సోమవారం శివుడికి ప్రత్యేకం. మీకు తెలుసా ? శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. శి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ల శక్తి అని, వ అంటే మహిళల శక్తి అని అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల, ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటాడని వేదాలు వివరిస్తాయి.శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి.అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శివపూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తల..
శ్రీకృష్ణుని మరో రూపం #హరిదాసుడు
సంక్రాంతి ముందు ధనుర్మాసం లో మాత్రమే, హరిదాసులు కనపడతారు.  మళ్ళీ సంవత్సరం దాకా రారు...శ్రీ మహవిష్ణువుకు ప్రతినిధులు హరిదాసులు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే, మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగి పోతాయి.హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకుని, వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని, దీవించేవారు హరిదాసులు.నెలరోజులు పాటు హరినామాన్ని గానం చేసినందుకు, చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య , వస్తు దానాలను స్వీకరిస్తారు. Shop Now For Sankranthi  Special :https://www.epoojastore.com/special-items/sankranthi-specialsహరిదాసులు తమ తలపై ధరించే పంచల..
పుష్యమాసం ప్రారంభం
1-1-2025 నుండి పుష్యమాసం ప్రారంభంచంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి, అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్..
Srisaila  Palakudu Veerabhadra Swamy
విశ్వరూప వీరభద్రుడు...శ్రీ శైల క్షేత్ర పాలకుడు.......!!శివుడి జట నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు. ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఊరిబయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాలా వీరభద్రుడిగా, పుష్కరిణికి దగ్గరలో ఆరామవీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటావీరభద్రుడిగా కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామివారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు. శివలింగ చిహ్నలాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి సర్వాభరణాలంకృతుడై, మోకాలివరకూ వేలాడే కపాలమాలతో, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో గొడ్డలి అదేవిధంగా కుడివైపు పదిహేను చేతులతో, ఎడమవైపు పదిహేను చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్..
Should not Give Money on Tuesday & Friday..?
 మంగళ, శుక్రవారాలలో ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వకూడదా....? కారణం ఏమిటి...?మంగళ వారం కుజునికి సంకేతం. కుజుడు ధరిత్రీ పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సంగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 6కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహం ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. ఈ రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలగు పనులు చేయకూడదు.ముఖ్యంగా మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం అంటుంటారు . మంగళవారం అప్పు తీసుకొన్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది. ..
Sri Lakshmi Venkateshwara Swamy Vari Brahmotsavam
జనవరి 29 నుండి దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలుతిరుపతి, 2024 డిసెంబరు 21: కడప జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు జనవరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జరుగనుంది. జనవరి 29వ తేదీ ఉదయం 9.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భక్త..
TTD : వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈఓ సమీక్ష23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల24న ఎస్ఈడీ టికెట్లు విడుదలతిరుమల, 2024 డిసెంబరు 17: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు- 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 1..
లింగరాజ్ ఆలయ చరిత్ర, భువనేశ్వర్
లింగరాజ్ ఆలయ చరిత్ర, భువనేశ్వర్టెంపుల్ సిటీ భువనేశ్వర్లో అతిపెద్ద మరియు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం లింగరాజ్ ఆలయం. ఈ ఆలయం హరిహర భగవానుడికి అంకితం చేయబడింది, అంటే ఇది హరి (విష్ణువు) మరియు హర (శివుడు) లకు అంకితం చేయబడింది.11వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ప్రార్థనా స్థలంలో, 8 అడుగుల వ్యాసం మరియు 8 అంగుళాల పొడవు ఉంటుందని విశ్వసించబడే స్వయంభూ (స్వయంగా వ్యక్తీకరించబడిన) శివలింగం ఉంది. ఒక నిర్మాణ అద్భుతం, లింగరాజ్ ఆలయం నగరం యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణ; అయితే, దీనిని హిందువులు మాత్రమే సందర్శించగలరు.ఈ అద్భుతమైన పురాతన కట్టడం యొక్క సంగ్రహావలోకనం పొందడానికి హిందూయేతరుల కోసం కాంప్లెక్స్ వెలుపల ఒక వేద..
ధనుర్మాసమంటే శూన్య మాసమా?
ధనుర్మాసమంటే శూన్య మాసమా? శుభకార్యాలు చేయకూడదా?కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని, చాలా మంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం, ఎంతో విశిష్టమైనది. ఇప్పుడు ధనుర్మాసానికి ఎందుకంతటి విశిష్టత వచ్చింది? ఈ మాసంలో శుభకార్యాలు చేయవచ్చా? ఈ మాసానికి శూన్య మాసమని ఎందుకు పేరు వచ్చింది? తదితర వివరాలను తెలుసుకుందాం.ధనుర్మాసం అంటే?డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశము అయిన కారణముగా, డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది..
Showing 21 to 30 of 1009 (101 Pages)