Devotional

devotional

Subcategories

Ranganatha Swamy Temple , Edulabad ,Ghatkesar
మేడ్చల్ జిల్లా ఘటకేసర మండలం లో ఏదులాబాద్ గ్రామం లో వెలసిన్ గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం.  సికింద్రాబాద్ కి  సుమారు 30   కి మీ దూరం లో ఘటకేసర మండల కేంద్రానికి  5 కి మీ  దూరం లో వెలసిన  క్షేత్రం గోదా సమేత రంగనాథ స్వామి దేవాలయం. సుమారు 500 సంవత్సరాల  చరిత్ర గల దేవాలయం ఇది . అందమైన రాజ గోపురం ,గోపురం పైన రక రకాల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ ఆవరణం లో  పుష్కరిణి స్నానమాచరించి భక్తులు స్వామి దర్శనం   చేసుకుంటారు . అద్బుతమైన కట్టడాలు ,చక్కని శిల్పకళా ఎంతో రమణీయంగా ఉంటుంది . వైష్ణవ సంప్రదాయం ప్రాకారం ఇక్కడ పూజ కార్యక్రమాలు జరుగుతాయి ...
సఫల ఏకాదశి/ Saphala Ekadashi 2022
ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాం..  ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉవవసించి.. జాగరణ చేసి.. శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి. ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ , దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలు అర్పిస్తే శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీపదానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలు..
శ్రీ చక్ర నిర్మాణం
శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరాణాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.1. త్రైలోక్య మోహన చక్రం:- ఇక్కడ, లోకా అనే పదం మాతా, మేయా మరియు మనా అంటే, చూసేవాడు, చూసిన వస్తువు మరియు తనను తాను చూసే చర్యను సూచిస్తుంది లేదా ఇతర మాటలలో కర్త, కర్మ మరియు క్రియా. ఈ మూడింటి సమ్మేళనం త్రైలోక్య. ఈ గొప్ప చక్రం ఈ మూడింటిని మంత్రముగ్ధులను చేస్తుంది మరియు ఈ మూడింటిని ఒకే ద్వంద్వ రహిత అస్తిత్వంగా కరిగించి అద్వైతతను పూర్తి చేయడానికి దారితీస్తుంది.2. సర్వాశా పరిపూరక చక్రం:- ఇక్కడ, ఆశ అనే పదం మనస్సు యొక్క తృప్తి పరచలేని కోరికలను మరియు ద్వంద్వత్వం వైపు మమ్మల్ని మరింతగా నడిపించే ఇంద్రియాలను సూచిస్తుంది. ఈ గొప్ప చక్రం త..
Kula Devata  Mantra
Introduction Those who live their life happily are also living in this world, and those who live their life with sufferings are also living in this world. Why do these types of problems arises in human’s life, Is there is any remedy to get rid from our problems!Yes. We would be able to lead a joyful life, if we sincerely worship our family deity, Kula Devata, and we also must visit the temple of our Kula Devata at least once in a year. Kula Devata also known as Kuladeva or Kuladevi is a hereditary deity, also called as Family deity in Hinduism, and ..
గోదాదేవి
తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు... ఈ విల్లిపుత్తూరు లోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం... అందుకే ఇక్కడి ఆలయం లోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే... విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు... విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది.. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు.. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది...
 Tiruppavai in Telugu  Part 1
1.పాశురముమార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్ కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్ కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్నారాయణనే నమక్కే పరైతరువాన్ పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్2.పాశురమువైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్పై యత్తు యిన్ర పరమనడిపాడి నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడిమైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్ శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ క..
రేపటి నుండి ధనుస్సంక్రమణం ప్రారంభం
కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన , సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు . ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు . ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు….అదే విధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరిచే కాలము కర్కాటకమాసము అంటారు.సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సంక్రమణం. కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. మానవులకు ఒక సంవత్సరం ..
Shiva.. Gangadhar  :Ganga on Shiva  head ..Its Miracle
గంగను శిరస్సున ధరించినవాడు - శివుడు.. గంగాధరుడు.ఒకప్పుడు సగరుడనే రాజు, శ్రీరాముని పూర్వీకులలో ఒకరు.. కోసల రాజ్యాన్ని పరిపాలించేవాడు. పొరుగు ప్రాంతాలపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అశ్వమేధ యజ్ఞం నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆచారం ప్రకారం గుర్రాన్ని విడుదల చేశారు.రాజు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించే వారు గుర్రాన్ని ఆపకుండా వదిలేస్తారు, అదే సవాలు చేయాలనుకునే వారు గుర్రాన్ని పట్టుకుంటారు. Shop Now for : https://bit.ly/3WyNWqnఅప్పుడు యాగం చేసిన రాజు సవాలు చేసేవాడితో యుద్ధం చేసి గుర్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. గుర్రాన్ని ఆపడానికి ఎవరూ సాహసించకపోగా, కొంతసేపటికి గుర్రం తప్పిపోయింది.సగర రాజు ..
Veda Patashala
కనుమరుగైతున్న బ్రాహ్మణ్యాన్ని రక్షించేది బ్రాహ్మణ్యమే...సమస్థ హిందూ ధర్మాన్ని కాపాడేది మన పురోహిత,అర్చక,వేదపండితులే. పిల్లనివ్వకున్నా పెళ్ళేకాకున్న తమ బాల్యంనండే పన్నెండేళ్ళు అన్నీ వేదాల్లో ఘనాంతం నేర్చుకొని మానవుల్లో దైవత్వాన్ని కాపాడుకుంటూ అనాదిగా  దేవుళ్ళ కాలంనుండే పురోహితులుగా కొనసాగుతున్నారండి. ప్రతీ శుభాశుభ కార్యాల్లో అడుగడుగునా దర్శణమిచ్ఛేది బ్రాహ్మడే....మన కులంలో ఇంతగొప్ప స్థానంలో ఉన్న పురోహితులకు అసలు ఎవ్వరూ పిల్లనివ్వక వివక్ష కు గురిచేస్తున్నారు. ఎన్నో వేల సంఖ్యలో పురోహితులూ,అలాగే మిగితా బతుకుదెరువు రంగాల్లో జీవిస్తున్న వారెవరికి పెల్లేకాక బ్రహ్మచారులగ జీవనం సాగిస్తూ తనువుచాలిస్..
శని నవ గ్రహాలలో యువరాజు
శని నవ గ్రహాలలో యువరాజు అంటారు కర్మ కారకుడు అది మంచి కర్మ అయిన చెడు కర్మ అయిన జాతకం లో శని ఏ స్థానం లో ఉంటే ఆ స్థానం శని చూసే స్థానాలు కొంచం slow గా నెమ్మదిగా ఇబ్బందిగా ఉంటాయి కొంత కాలం వారాలలో శని వారానికి రంగులలో నలుపుకు పక్షులలో కాకి లోకాలలో ఇనుము దిక్కులలో పశ్చిమ మనుషులలో వృద్దులు అసనలలో ధనురాసనం రాశులలో మకర కుంభ నక్షత్రాలలో పుష్యమి అనూరాధ ఉత్తరా భద్ర నక్షత్రాలకు అది దేవుడు ఈయన మనకు అన్యాయం ఎం చెయ్యదు మన కర్మ ఇలా ఉంటే అల ఫలితం ఇస్తారు మీరు ఈ జన్మలో ఎంత మంచిగా ఉన్న పూర్వ కర్మ ప్రారబ్ద కర్మ ఉంటాయి వాటి ప్రకారం ఫలితం ఇస్తారు శని అంత శక్తి వంతం కావడానికి ఆయనే చేసిన సాదనే కారణం త..
Showing 421 to 430 of 1009 (101 Pages)