Article Search

మేషం:  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృషభం: మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు పొందుతారు. మిథునం: ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. విలువైన ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా వుండును. కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుం..
శనైశ్చరుడు అనే పిలవాలి.. ఎందుకు?
శని..శని..శని అని పిలువకూడదు... శనైశ్చరుడు అనే పిలవాలి.. ఎందుకు? శనైశ్చరుడు ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు.  ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. కానీ శనైశ్చరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శనిప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనైశ్చరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే? ''నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం'' అంటారు. నీలాంజనం- అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడని, రవిపుత్రం అంటే.. సూర్యుని పుత్రుడని, యమాగ్రజం-అం..
దిన ఫలాలు 14-11-2023
మేషం:  కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుండి ధన, వస్తు లాభాలు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. వృషభం: పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. మిథునం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు పొందుతారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. కర్కాటకం: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీర..
దిన ఫలాలు 13-11-2023
మేషం:  కార్య జయం పొందుతారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృషభం: కొత్తవ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. నూతనోత్సాహంతో పనిపూర్తి చేస్తారు. వివాదాల నుండి బయటపడతారు. వస్తు లాభం. మిథునం: మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు ..
దిన ఫలాలు 12-11-2023
మేషం:  పనుల్లో ఆటంకాలు ఏర్పడిన అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు ఎదురైన అధిగమిస్తారు. స్వల్ప ధనలాభం. వృషభం: బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు, వినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానంనాకు నూతన ఉద్యోగావకాశాలు. మిథునం: సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కర్కాటకం: రుణాలు కొంత వరకు తీరుస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొంద..
వార ఫలాలు 12-11-2023 నుండి 18-11-2023 వరకు
మేషం: మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఎదో ఒకరకంగా ఉద్యోగం నందు, పని చేసే చోట ఆర్ధిక లాభములు ఉంటాయి. అయితే ఎక్కడైనా సరే ఇతరుల తగాదాలకు, వ్యవహారములకు  కొంత దూరంగా ఉండండి. అభిప్రాయభేదములు వచ్చే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకున్న ఫలితాలుంటాయి. కొత్త పనులు, ప్రాజెక్టులు వంటి వాటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి.  సలహాలు, సంప్రదింపులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ వద్దు. నిదానంగా ఆలోచించుకుని నిర్ణయములు తీసుకోండి. ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచించడం కానీ. పట్టుదలకు పోవడం కానీ మంచిది కాదు. డబ్బు ఎంత ఖర్చు అయినప్పటికీ అనుకోని విధంగా అవసరాల మేరకు చేతిక..
దిన ఫలాలు 11-11-2023
మేషం:  కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. యత్నకార్యసిద్ధి. ఉద్యోగాలు ఆశాజనకంగా వుంటాయి. వృషభం: ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు.భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. మిథునం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కాంట్రాక్టులు దక్కుతాయి. వస్తు కొనుగోలు. కర్కాటకం: పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహనిర..
దిన ఫలాలు 10-11-2023
మేషం:  స్నేహితుల కూటమిలో కొత్తవారిని చేరుస్తారు. నమిష్టిగా నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. లిఖిత పూర్వక వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి. వృషభం: మంచి ప్రోతాహం లభిస్తుంది. సకాలంలో స్పందించి సానుకూల ఫలితాలను సాధిస్తారు. అస్తవ్యస్తంగానున్న చాలా వ్యవహారాలను మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కదిద్దుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. మిథునం: భవిష్యత్తులో ఉపకరించే అంశాల పైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. వాహనం మార్పు చేసే సూచనలు. విలువైన ప్రతాలను అందుకుంటారు. ఆహార నియమాలను పాటిస్తారు. కర్కాటకం: కృత్రిమంగా ఏర్పడే చికాకులు స్వల్పంగా ఇబ్బందిని..
Dakshinavarti Shankh
Dakshinavarti Shankh : లక్ష్మీ దేవిని ఆనందం, శ్రేయస్సు , సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదంటారు. అమ్మవారి అనుగ్రహం ఒక్కొక్కరు ఒక్కోలా పూజలు చేస్తారు. అయితే ముఖ్యంగా దీపావళి రోజు లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. ఈ సమయంలో దక్షిణావృత శంఖాన్ని తీసుకొచ్చి పూజించి ప్రతి శుక్రవారం పూజను కొనసాగిస్తే ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా మారుతుందని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటూ దక్షిణావృత శంఖం ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవితో పాటూ ఈ శంఖాన్ని పూజించే..
దిన ఫలాలు 09-11-2023
మేషం:  పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృషభం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. బుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంగీత, సాహిత్యాలపై ఆనక్తి చూపుతారు. మిథునం: ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. కర్కాటకం: కుటుంబ సమన్యలు పరిష్కారమవుతాయి. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. దూర ప్రాంతాలనుండి ..
కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం?
శ్రీ గురుభ్యోన్నమః | శ్రీ మహాగణాధిపతయే నమః | శివాయ గురవే నమఃకార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీకమాసంలో ముఖ్యమైన పర్వదినాలు మరియు కార్తీక మాసం విశిష్టత గురుంచి తెలుసుకుందాం"న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్" అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. ఏటా దీపావళి మర్నాడే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాద..
దిన ఫలాలు 08-11-2023
మేషం:  రుణాలు కొంతవరకు తీరుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఇంటాబయట మీదే పై చేయిగా ఉంటుంది. మీ పరపతి పదింతలు అవుతుంది ఆనందంలో తేలుతారు. వృషభం: నూతన పరిచయాలు పెరుగుతాయి. మీరు మొదలు చేసినా నూతన కార్యక్రమాలు విజయ వంతంగా ముందుకు సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. మిథునం:  స్వల్పంగా ధన లాభం ఉంటుంది. సాధ్యమైనంతవరకు వివాదాలకు, అనాలోచిత విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులలో ఒడిదుడుకులు. వచ్చిన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నిదానంగా పూర్తి చేస్తారు. కర్కాటకం: ఆస్తి వ..
Sri Natarajar Temple , Chidambaram
Sri Natarajar Temple , ChidambaramIntroductionThillai Nataraja Temple, also known as the Sri Chidambaram Nataraja Temple, is a famous temple dedicated to Lord Nataraja, a famous form of Lord Shiva, who is considered to be a dance guru for the entire universe. This temple is located in Chidambaram in Tamil Nadu. The temple is glorified by the Shaivite Saints in the Shaivite text, Thevaram. Here Lord Shiva is regarded as the master of Bharatanatyam, a popular dance form of India. The present temple was built during the 10th century by the Cholas, ..
దిన ఫలాలు 07-11-2023
మేషం:  పార్ట్‌టైం జాబ్‌వర్క్‌లను నంపాదించుకోగలుగుతారు. ఆశించిన బుణాలను అందుకో గలుగుతారు. స్వార్ధ ప్రపంచాన్ని చూసి నివ్వెరపోతారు. ప్రతివిషయాన్ని స్పూర్తిగా తీసుకుంటారు. వృషభం: జీవితభాగస్వామితో కీలక విషయాలపై చర్చలు సాగిస్తారు. రాజకీయరంగంలోని వారికి అనుకూలం. కొనుగోళ్లను సాగిస్తారు. సెంటిమెంట్‌ వస్తువుల భద్రతావిషయమై జాగ్రత్తలు పాటించండి. గోశాలలో గరిక దానం చేయండి. మిథునం:  క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. దీక్షా కార్యక్రమాలు చేపడతారు. వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మిత్రుల సలహాలు, సూచనలను పాటిస్తారు. కర్కాటకం: మీ అభిప్రాయాలతో పెద్దలు కూడా ఏ..
Showing 253 to 266 of 1862 (133 Pages)