Article Search

వార ఫలాలు 29-10-2023 నుండి 04-11-2023 వరకు
మేషం:  కుటుంబ పరంగా, జీవిత భాగస్వామితో  జాగ్రత్త  వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. దూరం  ప్రయాణముల విషయంలో కంగారు పడకండి, ఆలోచించి నిదానంగా నిర్ణయములు తీసుకోండి. ఏదైనా వ్యవహారములు విషయంలో తొందరపడి కాకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకు సానుకూలంగా వుంది అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు , ట్రాన్స్ఫర్ కోసం చేసే  ప్రయ్నత్నాలకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. కొంత ఆశాంతి, అలసట చోటు చేసుకునే అవకాశములు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఏదైనా పని, వ్యవహారముల..
దిన ఫలాలు 28-10-2023
మేషం:  పనులలో విజయం సాధిస్తారు. అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఋణ వత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. శుభవార్తలు తెలియవస్తాయి. వృషభం: కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం గోచరిస్తున్నది. మిథునం: సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ సంకల్పంతో అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ బ..
పాక్షిక చంద్రగ్రహణం
శ్రీ గురుభ్యోన్నమఃశ్రీ మహాగణాధిపతయే నమః    పాక్షిక చంద్రగ్రహణం సమయం  స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ శనివారం తేది 28-10-2023వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహుగ్రస్త ఖండగ్రాస సోమోపరాగము అనగా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.        అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.05 గంటలకు ప్రారంభమై 2.22 నిల వరకు ఉంటుంది.  స్పర్శ కాలం (పట్టు)    రాత్రి   గం 01 : 05 ని//లు  మధ్య కాలం(మధ్య)    రాత్రి  గం 01 : 44 ని//లు    మోక్షకాలం  (విడుపు)  రాత్రి ..
దిన ఫలాలు 27-10-2023
మేషం:  చేపట్టిన విషయ వ్యవహారాలు చకచకా పూర్తి చేస్తారు. శత్రు వర్గం చాపకింద నీరుల ఉంటారు. గ్రహించండి. గృహ నిర్మాన ఆలోచనలలో తొందరపాటు తనం వద్దు. వృత్తి - వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభం ఉంటుంది. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. వృషభం: మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. బంధువుల కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. జీవితభాగస్వామితొ సంభాషణ కొన్ని సందర్బాలలో వాగ్వివాదం కి దారి తీస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. మిథునం: దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. దూరప్రాంతాల నుండి అందే కబురు కలవర పెడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ప..
పాలపిట్ట దర్శనం ఎందుకు
పాలపిట్ట దర్శనం ఎందుకు విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చివ‌రి రోజున ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ద‌స‌రా రోజు రావ‌ణ‌ద‌హ‌నంతోపాటు చేయాల్సిన కార్య‌క్ర‌మాల్లో మ‌రొక‌టి.. పాల‌పిట్ట ద‌ర్శ‌నం. ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను దర్శించుకోవ‌డం వ‌ల్ల‌ అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే అస‌లు పాల‌పిట్ట‌ను ఎందుకు ద‌ర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజున శ‌మీ వృక్షంపై ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యా..
దిన ఫలాలు 26-10-2023
మేషం:  అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆహార విషయంలో జాగ్రత్తలు అవసరం. గృహ నిర్మాణ ఆలోచనలు చకచక సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు ఆర్జిస్తారు. వృషభం: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రాంత ఆప్తుల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పెట్టుబడు..
ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ
పద్మనాభ మాసము(ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ )బ్రహ్మవైవర్తపురాణములోని శ్రీకృష్ణ - యుధిష్ఠిర సంవాదముఒకనాడు ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో ! దాని ఫలితమెట్టిదో ? దయతోనాకు చెప్పుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించెను. శ్రీ కృష్ణుడు మిక్కిలి సంతోషముతో చెప్పసాగెను . ఓ ధర్మరాజా ! ఈ ఏకాదశిని " పాశాంకుశ" లేక ' పాపాంకుశ'ఏకాదశి యని పిలిచెదరు దీనిని పాటించిన సర్వశుభములు కలిగి సమస్త పాపములు నశించును . ఈ తిథి యందు యథాప్రకారముగా భగవానుడు శ్రీపద్మనాభుని అర్చించవలెను. ఈ వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు సంప్రాప్తమగును. భూమండలములో నున్న సకల&n..
దిన ఫలాలు 25-10-2023
మేషం:  పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ఋణాలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృషభం: బంధువుల నుండి వచ్చిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాల బాట పడతాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మిథునం: ఆస్తి వివాదాలు తీరి నూతన బప్పందాలు కుదురుతాయి. కొత్త మిత్రులు పరిచయమైన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ ఆలోచనలు అంతగా కలిసి రావు. దైవ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. కర్కాటకం: చేపట్టిన కార్యక..
శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!..
వార ఫలాలు 22-10-2023 నుండి 28-10-2023 వరకు
మేషం: మీరు పెద్దవారిపై చూపించే శ్రద్ద భక్తుల వలన, స్నేహవర్గం నుండి అనుకూలమైన ఫలితములు, సలహాలు సానుకూలత ఉంటుంది. శత్రువర్గం నుండి కూడా ఆదరాభిమానములు పొందగలరు. అయితే కుటుంబంలో కానీ, జీవిత భాగస్వామి తో  మనస్పర్థలు ఏర్పడే అవకాశములు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు సామాన్యంగా, యధావిధిగా కొనసాగుతుంది. ఆరోగ్యం పట్ల జాగర్త వహించాలి. నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కొంత ఆర్ధిక లాభములు తక్కువగా ఉండే అవకాశములు ఉన్నాయి. మానసిక ఆందోళనలు వాటివల్ల వచ్చే తలనొప్పి వంటివి ఇబ్బంది పెడతాయి. ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచనలను పక్కనపెట్టి..
దిన ఫలాలు 24-10-2023
మేషం:  మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ధకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. వృషభం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. ఋణ వత్తిడులు ఎదురైనా అంత ఇబ్బందికరంగా ఉండవు. దూరపు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. సఖ్యత నెలకుంటుంది. మిథునం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో స్వల్ప కలతలు ఉంటాయి. ఆహ్వానాలు అందుకుంటారు. కర్కాటకం: వృత్తి-వ్యాపారాలు లాభ..
దిన ఫలాలు 23-10-2023
మేషం:  కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు. సంతానం నుండి ధనవస్తు లాభాలు ఉంటాయి. వృషభం: నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. మిథునం: నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కర్కాటకం: ముఖ్యమైన పనులలో..
దిన ఫలాలు 22-10-2023
మేషం:  శ్రమాధికం. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెట్టిన మిత్రుల సాయంతో పూర్తి చేస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వాహనాల ప్రయాణాల పట్ల కొంత అప్రమత్తత అవసరం. వృషభం: పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చర్చా గోష్టులలో చురుకుగా పాల్గొంటారు. నూతన వన్తు, వస్తా కొనుగోలు చేస్తారు. మిథునం: కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన యత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ, కళారంగాల వారు సన్మానాలు పొందుతారు. అర్ద..
దిన ఫలాలు 21-10-2023
మేషం:  ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆరోగ్య సమన్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి. వృషభం: సంఘంలో గౌరవం పొందుతారు. నంతానం చేయు నూతన ప్రయత్నాలు అనుకులంగా ఉంటాయి. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహన, భూ యోగాలు గోచరిస్తున్నాయి. మిథునం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహన సౌఖ్యం. కర్కాటకం: బంధువులతో ఏర్పడిన మాటపట్..
Showing 281 to 294 of 1862 (133 Pages)