Article Search

ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి
ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి-   ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న‌ శ్రీ మలయప్ప         సూర్య జయంతి సందర్భంగా ఫిబ్ర‌వరి 16వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.              పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ  ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. రథ‌సప్తమి ప‌ర్వ‌దినా..
దిన ఫలాలు 16-02-2024
మేషం:  పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వృషభం: అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వుండును. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. మిథునం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కర్కాటకం: వృత్తి, వ..
Significance  of Ratha Saptami 2024
రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు - రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!ఏటా మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు 'రథసప్తమి' జరుపుకుంటారు. ఆరోగ్యాన్నిచ్చే సూర్యుడి ఆరాధన, ఈ రోజు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. రథసప్తమినాడు ఏం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుందో చూద్దాం... భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడు. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు. సూర్యారాధనకు అత్యుత్తమ రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నమస్కరించేవారెందరో. అయితే నిత్యం చేసే సూర్యనమస్కారం కన్..
 శ్రీ పంచమి / మదన పంచమి
శ్రీ పంచమి / మదన పంచమి 'సందర్భంగా' ప్రార్థనా శ్లోకం - యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతాయావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనాయాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితాసామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహాభావము:-            మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ..
దిన ఫలాలు 15-02-2024
మేషం:  ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. విందు, వినోదాలు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ధనలాభం. మిథునం: రుణ వత్తిడుల నుండి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కొత్త వస్తు సేకరణ. కర్కాటకం: మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్య..
దిన ఫలాలు 14-02-2024
మేషం:  ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు. వృషభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. మిథునం: గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు అందుతాయి. కర్కాటకం: భూవివా..
ఓం శ్రీ మహా గణాధిపతయే నమఃసామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా, స్తోత్రముగా స్వయంగా శ్రీ హరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిది.మొదటి శ్లోకములలోని నామములు చెప్పినంతనే విఘ్నేశ్వరుని కృపతో సర్వ విఘ్నములు నివారింపబడతాయి.ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది.మూడు సంధ్యలలోనూ పఠింపతగినది.శ్రీ గణేశ నామాష్టక  స్తోత్రంగణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకంలంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకఃతయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్‌ 1 ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకఃబలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్‌ 2 దీనార్థవాచకో హేశ్చ ర..
దిన ఫలాలు 13-02-2024
మేషం:  అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందుతారు. వృషభం: పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానమునకు విద్యావకాశాలు. మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. వాహన యోగం. కర్కాటకం: శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చ..
Lifting Of Vahanas in the Temples is a Good ACT
Introduction Lifting of Vahanas like Garuda, Nandi, Mushika and Mayura along with the Utsava Moorti idols is considered to be a sacred act, and it would be done mostly during festive occasions like Pradosham, Shivratri, Navratri, Krishna Jayanti and Vinayaka Chathurti days.Urchava Moorthies are the idols of the gods and goddesses in the temples, which would be easily movable, and they are made out of silver, bronze and gold metals. They look very attractive and beautiful. They are kept in the Vahanas, and used during the times of festivals and processions. The Urchava Moorthy idol ..
దిన ఫలాలు 12-02-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. రుణాలు కొంతవరకు చేస్తారు. జీవితభాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. తగాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృషభం: నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. వాహన సౌఖ్యం. మిథునం: బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ, సహాకారాలు అందుతాయి. కర్కాటకం: అనుకోని ఆహ్వానాలు అందుకొంటారు. దీర్ఘకాలిక రుణాలు ఊరట చెందుతారు. కీల..
వార ఫలాలు 11-02-2024 నుండి 17-02-2024 వరకు
మేషం: వారికి ఈ  వారం అనుకున్న పనులు అన్ని అయినప్పటికీ కొంత శత్రువర్గం తో కానీ, మిమ్మల్ని విమర్శించే వారి నుండి కానీ కొంత ఇబ్బందులు ఎదురుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు  చేసే వారికి  కష్టం ఫలిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి కోరుకునే వారికి కొంత  సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం కనబడుతుంది. వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా నడుస్తుంది. కార్యానుకూలత ఏర్పడుతుంది.  నూతన పెట్టుబడులకు, ఆలోచనలకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఆర్ధిక అభివృద్ధితో పాటు మంచి జనాదరణ కూడా లభిస్తుంది.&n..
దిన ఫలాలు 11-02-2024
మేషం:  చాకచక్యంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు సఫలీకృతమవుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు సేకరణ. వృషభం: పనులలో ఒత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు చాలా దూరంగా వుండండి. సోదరుల కలయిక. మిథునం: భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సహాయసహకారాలు అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వాహన యోగాలు. కర్కాటకం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ద..
దిన ఫలాలు 10-02-2024
మేషం:  ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహాకారాలు అందుతాయి. వృషభం: సంఘంలో గౌరవం పొందుతారు. సంతానంనాకు నూతన ప్రయత్నాలు అనుకులం. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. మిథునం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. కర్కాటకం: బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో..
శ్యామలా నవరాత్రులు
శ్యామలా నవరాత్రులుమాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు(10 Feb 2024).శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామల దేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి. శ్రీ శ్రీ శ్రీ లలిత పరాభట్టారిక శ్యామల దేవికి తన రాజముద్ర ఇచ్చినది అంటే ఆమె ఔచిత్యమును తెలుసుకోవచ్చును. ఈ విషయములు బ్రహ్మాండ పురాణములో లలితోపాఖ్యానము లో, లలితా సహస్రనామము యందు ఉన్నది. రాజశ్యామలే మీనాక్షి అమ్మవారు, ఆకుపచ్చ రంగుతో అలరారుచున్నారు అని  శ్యామలా దండకం ప్రవచనంలో చెప్పారు.చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా ।గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥భండపుత్ర ..
Showing 71 to 84 of 1822 (131 Pages)