Article Search

దిన ఫలాలు 25-03-2024
మేషం:  ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అతిథులను నుండి కీలక సమాచారం అందుతుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయిక. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. మిథునం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటకం: రుణ వత్తిడుల నుండి బయటపడతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన మి..
దిన ఫలాలు 24-03-2024
మేషం:  ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు. వస్తు లాభం. వృషభం: దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఊరట కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ప్రముఖులు పరిచయమై సాయం అందిస్తారు. శుభవార్తలు వింటారు. మిథునం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. కర్కాటకం: బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. విందు, విన..
దిన ఫలాలు 23-03-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భూముల క్రియ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృషభం: అనుకోని అవకాశాలు లబిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిథునం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. కర్కాటకం: వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుత..
రాత్రంతా తెరిచి వుంచే ఆలయం
కాలదేవి.....ప్రపంచమంతటా ఏ ఆలయం ఐనా పగటి పూట తెరిచి రాత్రి పూట మూసివేయబడుతుంది. కానీ.. రాత్రంతా తెరిచి వుంచే ఆలయం ఒకటి ఉంది. అదే కాలదేవి ఆలయం.మానవులు అనుభవిస్తున్నా చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చాగలిగే కాలదేవి దేవతను ప్రార్థిస్తే చింతలు పరిష్కారమవుతాయని, ఇబ్బందులు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం.అందుకే ఈ దేవతను సమయ దేవత అని కూడా అంటారు.కాలదేవి దేవత విగ్రహంలో 12 రాశిచక్ర, 27 నక్షత్రాలు మరియు నవ గ్రహాలు ఉన్నాయి. ఈ కళాదేవి అమ్మన్ సమయ చక్రం నడిపే అమ్మవారిగా కొలుస్తారు. ఈ దేవత యొక్క దర్శనం మీకు లభిస్తే, చెడు కాలాలు మంచి కాలంగా మారుతాయి. ఇది సమయం మారుతున్న ఆలయం కనుక దీనిని..
దిన ఫలాలు 22-03-2024
మేషం:  వృత్తి, వ్యాపారాల అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకొంటారు. వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు, వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిథునం: పనులు సజావుగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా వుంటాయి. స్వల్ప ధన లాభం. కర్కాటకం: అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీ..
నృసింహ ద్వాదశి
నేడు నృసింహ ద్వాదశి 21-03-2024నృసింహ ద్వాదశిఓం నమో నృసింహా…ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ అవతారం దాల్చింది విష్ణువే కాబట్టి ఈ రోజును గోవింద ద్వాదశి అని కూడా అంటారు. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపుతారు. ఈ రోజున, గంగా, సరస్వతి, యమునా, గోదావరి వంటి పవిత్ర నదులలో స్నానాలు ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందే లేచి నదుల్లో స్నానాలు చేస్తారు. ఈ నదులు అందుబాటులో లేనివారు ఏ సరస్సులోనైనా, నదుల దగ్గర కూడా స్నానాలు చేయవచ్చు. అలా చేస్తున్నప్పుడు గంగా దేవి, విష్ణువులను స్మరించుకోవాలి. ఈ రోజు భక్తులు గోవింద ద్వదశి వ్రతం ఆచర..
దిన ఫలాలు 21-03-2024
మేషం:  పనులు చకచకా సాగుతాయి. సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. మిథునం: పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్ధం అవుతారు. కర్కాటకం: భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పని..
దిన ఫలాలు 20-03-2024
మేషం:  వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. స్థలాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ధన, వస్తులాభం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. శుభవార్తలు వింటారు. మిథునం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. అవసరానికి ధనం చేతికి అందుతుంది.తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. కర్కాటకం: బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాలలో..
 ఉన్నత విద్య కొరకు....
శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు  శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే .ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు   గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయేనమః,అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ ..
దిన ఫలాలు 19-03-2024
మేషం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పరిస్థితి కొంత వరకు అనుకూలంగా వుండును. కాంట్రాక్టులు లాభిస్తాయి. వృషభం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. మిథునం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. కర్కాటకం: బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. విందు..
సోమవారం శివపూజ ...శివానుగ్రహం
సోమవారం శివపూజ …శివానుగ్రహంశివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూ..
దిన ఫలాలు 18-03-2024
మేషం:  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. వివాహ సంబంధం కుదురుతుంది. వృషభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రత్యర్ధులు మీపై చేసే దుష్ప్రచారాల్ని తిప్పి కొడతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మిథునం: ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు స్వల్ప లాభాలు పొందుతారు. వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు. కర్కాటకం: రుణాలు కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన ..
దిన ఫలాలు 17-03-2024
మేషం:  ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకస్మిక ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు. తగాదాలకు దూరంగా వుండండి. వృషభం: కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. వృత్తి, వ్యాపారాలు ఓ మోస్తారుగా సాగుతాయి. ఉద్యోగులకు కొంత అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. మిథునం: ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సహాయం చేస్తారు అనుకున్న వ్యక్తులు మీకు మొండి చేయి చూపిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కర్కాటకం: ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తా..
దిన ఫలాలు 16-03-2024
మేషం:  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. రాబడి పెరుగుతుంది. వృషభం: అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం. మిథునం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు. కర్కాటకం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్..
Showing 113 to 126 of 1923 (138 Pages)