Article Search

 ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి
నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి1. సింహాసనేశ్వరీ 2. లలితా 3. మహారాజ్జీ4. పరాంకుశా (దీనికి మరికొన్ని పాఠాంత రాలలో వరాంకుశా కూడా ఉంది. ఏది అనుకున్నా తప్పులేదు.) 5. చాపినీ 6. త్రిపురా 7. మహాత్రిపురసుందరీ 8. సుందరీ 9. చక్రనాథ 10. సామ్రాజ్ఞి 11. చక్రిణీ 12.*చక్రేశ్వరీ* 13. మహాదేవీ 14.*కామేశీ* 15. పరమేశ్వరీ 16. కామరాజప్రియా, 17. కామకోటికా 18. చక్రవర్తినీ 19. మహావిద్యా 20. శివానంగవల్లభా 21. సర్వపాటలా 22. కులనాథా. 23. ఆమ్నాయనాథ 24.*సర్వామ్నాయనివాసినీ* 25. శృంగారనాయికా...
Significance of Vinayaka Chaviti Paalavelli
వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడుతారు? సమస్త దేవతలకు ప్రతీక ... పాలవెల్లివినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు...మన పెద్దలు కట్టారని మనమూ కడుతున్నాం...  వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం.....వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి....ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్న..
Showing 1 to 2 of 2 (1 Pages)