Article Search

కాలభైరవునికి బుధవారం పూజ
కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్ని శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే..? బుధవారం పూట చేయాలి.   కాలభైరవుడిని పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణబాధలు తీరిపోతాయి. న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. కోరిన కోరికలను నెరవేర్చేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి ఉందంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలంటే.. వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి..

కాలభైరవాష్టకం

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,

వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |

నారదాది యోగిబృంద వందితం దిగంబరం,

 

Showing 1 to 2 of 2 (1 Pages)