Article Search

శ్రీ సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ సుబ్రమణ్య భుజంగ స్త్రోత్రం 1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీమహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా Iవిధీంద్రాది మృగ్యా గణేశాభిధామేవిధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II  2. నజానామి శబ్దం నజానామి చార్థంనజానామి పద్యం నజానామి గద్యం Iచిదేకా షడాస్యా హృది ద్యోతతే మేముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II 3. మయూరాధిరూఢం మహావాక్యగూఢంమనోహారిదేహం మహచ్చిత్తగేహం Iమహీ దేవదేవం మహావేదభావంమహాదేవబాలం భజే లోకపాలం II 4. యదా సన్నిధానం గతామానవామేభవామ్భోధిపారం గతాస్తేతదైవ Iఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తేత మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II 5. యథాభ్ధే..
Who taught Brahma Vidya to Narada?
నారదుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించినది ఎవరు?శ్రీ సుబ్రహ్మణ్యస్వామిఅసురులను సంహరించటానికై పరమేశ్వరుడు అనేక రూపాలను ధరించాడు. వానిలో శ్రీసుబ్రహ్మణ్యావతార మొకటి. పరమేశ్వరుని పుత్రునిగా అవతరించి తారకాసురాది అసురులను సంహరించి లోకాన్ని సంరక్షించాడు. శ్రీమద్రామాయణం, మహాభారతం, స్మందాది పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి అవతారం గురించి విపులంగా వివరించబడింది.సుబ్రహ్మణ్యస్వామిని, స్కంద, మురుగ, కార్తికేయ మొదలగు నామాలతోకూడ పిలుస్తాం. సుబ్రహ్మణ్యుడు సనత్కుమార రూపంలో నారదునికి బ్రహ్మవిద్యను ఉపదేశించాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామికి పవిత్రమైన స్థలాలు మనదేశంలో చాల ఉన్నాయి. వానిలో ఆరుపడైవీడు అని పిలు..
Showing 1 to 2 of 2 (1 Pages)