Article Search

Holi Pournami : హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ
హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ,వసంతోత్సవంఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..?తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వ దినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపు కుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపు కుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి.  హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర..

కార్తీక పౌర్ణమి విశిష్టత?

పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికీ ఉండదు. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. 

Click Here To View Kedareswara Vratha Vidanam

శ్రీ కేదారేశ్వర వ్రత కథ


పరమేశ్వరుని అర్థాంగి పార్వతి తన పతి శరీరంలో అర్థభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమైన కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసింది అని సూతుడు శౌనకాదులకు చెప్పాడు.
శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండుసభలో కూర్చుని ఉన్నారు. సిద్ధ-సాధ్య-కింపురుష-యక్ష-గంధర్వులు శివిదిని సేవిస్తూ ఉన్నారు. దేవముని గణాలు శివుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు,

Showing 1 to 3 of 3 (1 Pages)