Sri Rudra Sahitha Shata Chandi Yagam
ఓం శ్రీ గణాధిపతయై నమ: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునాయ నమ:
శ్రీ రుద్ర సహిత శతచండీ యాగ మహోత్సవములు
(శ్రీ శైవ క్షేత్రంలో ఐదు రోజుల పాటు)
05 ఆగష్టు 2026 | 09 ఆగష్టు 2026
5 రోజుల పాటు
అత్యంత వైభవోపేతంగా (ఐదు రోజులు) పంచాహ్నిక దీక్షతో చండీ పరదేవతా అనుగ్రహం మరియు గురువుల ఆశీస్సులతో లోక కళ్యాణార్ధం, జనులకు సకల గ్రహపీడా నివారణార్ధం, సకల కార్య దిగ్విజయ ప్రాప్తి కొరకు బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది.
అన్ని నక్షత్రాల వారికి సకల శుభములు, జయములు, కలిగించే ఈ యాగము వలన నరఘోష, గ్రహ దోషము, శత్రు పీడనం తొలుగుటకు, ఉద్యోగాభివృద్ధి, భార్యాభర్తల అన్యోన్యత, సంతాన ప్రాప్తి కొరకు, విద్యార్థులకు ఉన్నత విద్యా యోగము, సకల కార్య, వ్యాపార వృద్ధి కొరకు, ధన దాన్యాదుల అభివృద్ధి కొరకు కలియుగమున చండీ వినాయకః అను శాస్త్ర ప్రమాణము అనుసరించి శ్రీ శైవ మహాపీఠం, శ్రీశైల క్షేత్రమున అత్యంత వైభవోపేతంగా (ఐదు రోజులు) పంచాహ్నిక దీక్షతో చండీ పర దేవతా అనుగ్రహము, గురువుల ఆశీస్సులతో బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో లోక కళ్యాణము కొరకు చండీ అమ్మవారి 'అనుగ్రహము సమస్త జనులకు కలుగుజేయటకు నిర్వహించబడుతున్నది.








-200x200.jpg)








