TTD : సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు

TTD : సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2024 ఆగష్టు 28: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

  •  సెప్టెంబరు 6, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
  •  సెప్టెంబరు 04న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు దర్వనం ఇవ్వనున్నారు.
  •  సెప్టెంబరు 13న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణ
  • సెప్టెంబరు 14 నుండి 16వ తేదీ వరకు పత్రోత్సవాలు
  • సెప్టెంబరు 18న శ్రీ గోవింద రాజస్వామివారి గరుడ సేవ
  • సెప్టెంబరు 23న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
  • టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Products related to this article

Eco Friendly Ganesh Kit

Eco Friendly Ganesh Kit

Celebrate Ganesh Chaturthi sustainably with our eco-friendly Ganesh kits. Made from biodegradable materials, our kits let you honor traditions while caring for the environment. Order your eco-friendly..

$12.00

999 Silver Ashta Lakshmi Stotram

999 Silver Ashta Lakshmi Stotram

Explore the elegance of the 999 Silver Ashta Lakshmi Stotram, a sacred prayer collection intricately crafted to invoke the blessings of the eight forms of Goddess Lakshmi. Discover the spiritual signi..

$3.75 $4.00