May 1 గురువు వృషభ రాశిలోకి మారడం వలన ?

May 1 గురువు వృషభ రాశిలోకి మారడం వలన ?

శ్రీ గురుభ్యో నమః

 May 1 గురువు వృషభ రాశిలోకి మారడం వలన గురు బలం ఏ రాశుల వారికి ఉంది?

 May 1 2024 బుధవారం రోజు గురు గ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళుతున్నారు. ఒక సంవత్సరం వరకు అనగా 13-5-2025 వరకు గురువు వృషభం లొనే ఉంటారు.

 కనుక ఏయే రాశులకు గురుబలం ఉందో తెలుసుకుందాం?

మేషరాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, మకర రాశి  రాశులకు గురుబలం సంవత్సరం వరకు ఉంటుంది. కనుక వివాహాది శుభ కార్యాలకు, భూములు కొనుటకు, గృహనిర్మాణ కి, వృత్తి వ్యాపారాల ప్రారంభం కొరకు ,విదేశీ ప్రయాణం, ఏదేని కొత్త పనులు ప్రారంభం కొరకు సంవత్సరం రాశుల వారు చేయవచ్చు

 మిగితా రాశులు వృషభం, మిధునం, సింహం, తులా, ధనుస్సు, కుంభం మరియు మీన రాశి వారు రుద్రపాశుపత హోమం చేయడం ద్వారా,దత్తాత్రేయ స్వామి కి ఆరాధన చేయడం ద్వారా,

రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం ద్వారా,గురువుకు సేవ చేయడం ద్వారా, గురువారం శనిగపప్పు ,

చక్కెర దానం చేయడం ద్వారా గురు బలం పెంచుకోవచ్చు.

Products related to this article

Sravanamasam Pooja Kit

Sravanamasam Pooja Kit

Celebrate Sravanamasam with our comprehensive Pooja Kit. Get all the essential puja accessories and items required for performing traditional rituals during the auspicious month of Sravana.Available I..

$20.00 $26.00

Sravanamasam Pooja Kits - 2

Sravanamasam Pooja Kits - 2

Celebrate the holy month of Sravana with our specially curated Pooja Kits. Buy online and perform traditional rituals with ease. Limited stock available. Order now!Available Items List:1.  S..

$41.00 $46.00