Sri Prasanna Venkateshwara Swamy Temple

Sri Prasanna Venkateshwara Swamy Temple

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 జూన్ 25: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ కుమార్ పాల్గొన్నారు.


Products related to this article

Dancing Radha Krishna (Rosewood Curved Painting) (Oval Shape)

Dancing Radha Krishna (Rosewood Curved Painting) (Oval Shape)

Dancing Radha Krishna (Rosewood Curved Painting) (Oval Shape)..

$14.00

Dakshinavrutha Shankh

Dakshinavrutha Shankh

Explore the sacred Dakshinavarta Shankh, its spiritual significance, health benefits, and how it's used in Vedic rituals and Hindu worship...

$4.00