Ganesha Mangalashtakam

గణేష మంగళాష్టకమ్ 

గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే.
గౌరిప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్

నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే,
నంద్రాది గణనాథాయ నాయకాయాస్తూ మంగళమ్

ఇభవక్త్రాయ చంద్రాది వందితాయ చిదాత్మనే,
ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్

సుముఖాయ సుశుండాగ్రోత్ క్షిప్తామృతఘటయా చ,
సురబ్రుండా నిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళమ్

సుముఖాయ చతుర్భుజాయ చంద్రార్ధ విలసన్మస్తకాయ చ,
చరణావనతానంత-తారణాయాస్తు మంగళమ్

వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ,
విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్

ప్రమోదామోదరూపాయ సిడివిజ్ఞానరూపిణే,
ప్రకృష్ట పాపనాశాయ ఫాలదాయాస్తు మంగళమ్

మంగళం గణనాథాయ మంగళం హరసూనవే,   
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రే స్తు మంగళమ్

శోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే,
ఇతి శ్రీగణేష మంగళాష్టకమ్  

Products related to this article

Kurma Yantram

Kurma Yantram

Kurma Yantram Product Description:  The Size of the Kurma yantram  represents the following:Length 6 Inchs Width6 InchsHow to Use the Kurma Yantra ?•  Place the Yantra f..

$35.00

0 Comments To "Ganesha Mangalashtakam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!