షిర్డీ సాయి మూల బీజ మహా మంత్రాక్షర రక్షా స్తోత్రం
| ఓం అత్రిసుపుత్ర | శ్రీ సాయినాథ |
| ఓం ఇందీవరాక్ష | శ్రీ సాయినాథ |
| ఓం ఇందీవరాక్ష | శ్రీ సాయినాథ |
| ఓం ఈశితవ్య | శ్రీ సాయినాథ |
| ఓం ఉదాత్తహృదయ | శ్రీ సాయినాథ |
| ఓం ఊర్జితనామ | శ్రీ సాయినాథ |
| ఓం ఋణవిమోచక | శ్రీ సాయినాథ |
| ఓం ఎడురువినాశక | శ్రీ సాయినాథ |
| ఓం ఎకధర్మబోధిత | శ్రీ సాయినాథ |
| ఓం ఔదుంబరవాసి | శ్రీ సాయినాథ |
| ఓం ఐకమగయ ప్రియ | శ్రీ సాయినాథ |
| ఓం ఒమ్మిత బోధిత | శ్రీ సాయినాథ |
| ఓం ఓంకారరూప | శ్రీ సాయినాథ |
| ఓం అంబరీశ శ్రీ | శ్రీ సాయినాథ |
| అఃవినాశక | శ్రీ సాయినాథ |
| ఓం కరుణామూర్తి | శ్రీ సాయినాథ |
| ఓం ఖండోభానిజ | శ్రీ సాయినాథ |
| ఓం గణిత ప్రవీణ | శ్రీ సాయినాథ |
| ఓం ఘనశ్యామ సుందర | శ్రీ సాయినాథ |
| ఓం జ్ఞానగమ్య శివ | శ్రీ సాయినాథ |
| ఓం చతుర్ముఖ బ్రహ్మ | శ్రీ సాయినాథ |
| ఓం చందస్తుతి స్ఫూర్తి | శ్రీ సాయినాథ |
| ఓం జగత్రయ ఒడయ | శ్రీ సాయినాథ |
| ఓం ఝాగామగ ప్రకాశ | శ్రీ సాయినాథ |
| ఓం జ్ఞానగమ్య శ్రీ | శ్రీ సాయినాథ |
| ఓం టంకకదాని | శ్రీ సాయినాథ |
| ఓం ఠంకశాహి | శ్రీ సాయినాథ |
| ఓం డంబవిరోధి | శ్రీ సాయినాథ |
| ఓం డంబవిరోధి | శ్రీ సాయినాథ |
| ఓం డంబవిరోధి | శ్రీ సాయినాథ |
| ఓం డంబవిరోధి | శ్రీ సాయినాథ |
| ఓం ఢక్కానాథప్రియ | శ్రీ సాయినాథ |
| ఓం ణతపరిపాలిత | శ్రీ సాయినాథ |
| ఓం తత్వజ్ఞాని | శ్రీ సాయినాథ |
| ఓం ధళిదళిపమణి | శ్రీ సాయినాథ |
| ఓం దక్షిణామూర్తి | శ్రీ సాయినాథ |
| ఓం ధర్మరక్షక | శ్రీ సాయినాథ |
| ఓం నక్షత్రనేమి | శ్రీ సాయినాథ |
| ఓం పరంజ్యోతి శ్రీ | శ్రీ సాయినాథ |
| ఓం ఫకీర రూపి | శ్రీ సాయినాథ |
| ఓం బలరామసహోదర | శ్రీ సాయినాథ |
| ఓం భక్తిప్రదాయక | శ్రీ సాయినాథ |
| ఓం మశీదువాసి | శ్రీ సాయినాథ |
| ఓం యజ్ఞపురుష | శ్రీ సాయినాథ |
| ఓం రఘువంశజ | శ్రీ సాయినాథ |
| ఓం లక్షణాగ్రజ | శ్రీ సాయినాథ |
| ఓం వనవిహారి | శ్రీ సాయినాథ |
| ఓం శమీవృక్షప్రియ | శ్రీ సాయినాథ |
| ఓం షట్కరీనిజ | శ్రీ సాయినాథ |
| ఓం సచ్చిదానంద | శ్రీ సాయినాథ |
| ఓం హఠయోగి | శ్రీ సాయినాథ |
| ఓం శబ్దాక్షర | శ్రీ సాయినాథ |
50
ఇతి శ్రీ మూల బీజ మంత్రాక్షర స్తోత్ర సంపూర్ణం
ఈ సాయి శ్రీ మూల బీజ మహా మంత్రాక్షర రక్షా స్తోత్రాన్ని ప్రతి రోజూ ఒకసారి, ప్రతి గురువారం తొమ్మిదిసార్లు చదివిన సకల కార్యసిద్ధి జరుగుతుంది.

-270x270.jpg)






Note: HTML is not translated!