Parvathivallabha Nilakanta Astakam

పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్ 

 

నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం

నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం    1

సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం

సదా ధ్యానయుక్తం సదజ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం 2

శ్శశానం శయనం మహానంతవాసం శరీరం గజానాం సదాచర్మ వేష్టమ్

పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం 3

ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం

కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం 4

శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహర్థీర్ఘకేశం సయమాం త్రినేత్రం

ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం 5

కారే శూలధారం మహాకష్టనాశం సురేశం పరేశం మహేశం జనేశం

ధనేశస్తుతేశం ద్వాజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం 6

ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధారనిర్థరం సంస్థితంహ్యాదిదేవం

ఆజా హేమకల్పద్రుమం కల్ప నవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం 7

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజైస్సం, పఠంతం శివంవేదశాస్త్రం

అహో దీనవత్సం కృపాలం శివంహి భజే పార్వతీ వల్లభం నీలకంఠం 8

సదా భావనాథ స్సదా సేవ్యమానం సదాశక్తి దేవం సదా పూజ్యమానం

సదాతీర్థం సదా సవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం 9

Products related to this article

Kamalam Vattulu

0 Comments To "Parvathivallabha Nilakanta Astakam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!