January 2016

ఇంట్లో దీపారాధనకు నియమాలు ఏమిటి?

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగానూమనోవికాసానికిఆనందానికిసద్గుణ సంపత్తికి నిదర్శనంగా వేదం భావిస్తుందిదీపం ఎక్కడ ఉంటుందో అక్కడ అంధకారం అనే చీకటి ఉండడు కాబట్టే హిందూ సాంప్రదాయంలో ఎటువంటి శుభకార్యానికైనా దీపాన్ని వెలిగించి మొదలుపెడతారుదీపం వెలిగించే సమయంలో 'దీప రాజాయ నమఃఅని స్మరిస్తూ దీపం వెలిగించాలిఅలాగే ఇంట్లో దీపారాధనకు ఎటువంటి నిమయాలు ఉన్నాయి అంటే …

S.No  Karthika Puranam   Other Importance Days Day 1 కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము కార్తీక మాస విశిష్టతలు Day 2 కార్తీక పురాణము - రెండవరోజు పారాయణము క్షీరాబ్ధి ద్వాదశి Day 3 కార్తీక పురాణము -  మూడవరోజు పారాయణము  కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత? Day 4 కార్తీక పురాణము -  నాలుగవ రోజు పారాయణము కార్తీకమాసంలో చేయవలసిన దానాలు వాటి ఫలం? Day 5 కార్తీక పురాణము - ఐదవ రోజు పారాయణము కార్తీక సోమవారం విశిష్టత? Day ..

శ్రీ పురుషసూక్త అష్టోత్తర శతనామావళి

 

ఓం సహస్ర శీర్షాయ నమః

ఓం పురుషాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం సహస్రపాదే నమః

అష్టలక్ష్మీ స్తోత్రం

 

ఆదిలక్ష్మీ:

సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే

మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదం సుతే

 

కుబేర మంత్రం 

 

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః

ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః

పార్వతీవల్లభ నీలకంఠాష్టకమ్ 

 

నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం

నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం    1

ఉమామహేశ్వరాష్టకమ్ :

 

పితమహ శిరశ్చేద ప్రవీణ కరవల్లవ,

నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః

 

 SHREE SARASWATI ASHTOTTHARA SHATANAMAVALI

 

shree sarasvatyai namah

om mahaabhadraayai namah

 

భోగి

నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజున తెల్లవారు ఝామునే భోగిమంటలు వేయడం ఆచారం. నిన్నటిదాకా దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు నేడు ఉత్తరాయణానికి వస్తాడు. కొత్త సూర్యుడు అని లోకానికంతటికీ తెలియజెప్పేందుకు పెద్దమంటల (భోగిమంటలు)ను ఈ రోజు వేస్తారు. అంటే వేడి ముద్దని తన గర్భంలో ఉంచుకున్నవాడు అని అర్థం. అటువంటి ఆ స్వామికి ఆ వేడిముద్దతో స్వాగతం పలకటం ఈ భోగిమంటల నిగూఢమైన అర్థం. 

మకరసంక్రాంతి

సూర్యుడు మకరరేఖ నుండి ఉత్తర కర్కాటక రేఖ వైపు ప్రయాణించడాన్ని 'ఉత్తరాయణం' అని, దక్షిణంలో మకరరేఖ వైపు ప్రయాణించడాన్ని 'దక్షిణాయనం' అని వ్యవహరిస్తారు. ఉత్తరాయణం ఆరు నెలలలో సూర్యుడు మకరరేఖ నుండి మిథునం వరకు ఆరు రాశులలో సంచరిస్తాడు. దక్షిణాయనం ఆరు నెలలలో సూర్యుడు కర్కాటకరాశి నుండి ధనుస్సురాశి వరకు ఆరు రాశులలో సంచరిస్తాడు. భగవద్గీత ఏం చెబుతుందంటే … 'ఉత్తరాయణం ఆరు మాసాలలో దేహం త్యజించిన బ్రహ్మవేత్తలైన యోగులు బ్రహ్మను చేరుకుంటారు' అని. అందుకే భీష్మపితామహుడు కూడా ఉత్తరాయణ కాలం వచ్చే వరకు వేచి చూసి దేహత్యాగం చేశాడు.

Showing 1 to 10 of 38 (4 Pages)