January 2016

మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప కోసం

మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప పొందడానికి 'భాగ్యోదయ సాధన' వల్ల సాధకుడు సూర్యుడికి కృపాపాత్రుడు అవుతాడు. ఈ సాధన ఎలా చేయాలంటే … సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు పూర్తిచేసుకుని సూర్యుడిని స్మరించుకుని, నమస్కరించాలి. శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. ఒక రాగిపాత్రలో నీటిలో నీళ్ళు పోసుకుని సూర్యుడికి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి.

మకర సంకక్రాంతి రోజున విష్ణు నృసింహ సాధన విధానం

శ్రీమహావిష్ణువు దశావతారాలలో నాలుగవ అవతారం నృసింహస్వామి నృసింహస్వామి రూపాన్ని నేటి రోజులలో సాధన చేయడం ఎంతో శ్రేష్ఠం. అందులోనూ మకరసంక్రాంతి రోజుల చేయడం మరింత శ్రేష్ఠం. ఈ రూపంలో నృసింహస్వామి ఒకవైపు సౌమ్యత, మరొక వైపు పరాక్రమం ఉంటుంది. నృసింహస్వామి సాధవ చేయడంవల్ల మూడు రకాల బాధలు దూరం అవుతాయి అని పండితులు చెబుతున్నారు.

S.NO  Festivals List  Versions  1 మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులు Telugu Version 2 వామనజయంతి Telugu Version 3 వినాయక చవితి వ్రత విధానం Telugu Version 4 శ్రీకృష్ణాష్టమి Telugu Version 5 వరలక్ష్మీవ్రత పూజావిధానం Telugu Version 6 వరాహ జయంతి Telugu Version 7  శ్రీరామనవమి వ్రతం Telugu Version 8 శ్రీ రామనవమి విశిష్టత? Telugu Version  9 Holi,   హోళీ  Telugu Version..
.stotras-heading{background-color:#ff6600; padding:3px; font-size:18px; text-transform: uppercase; color:#fff; text-align:center; width:100%;} Name Of Vratas S.No  Vratas Name  Versions 1 ఉండ్రాళ్ళ తద్దె Telugu Version 2 అనంతపద్మనాభస్వామి వ్రతవిధానం Telugu Version 3 ఋషి పంచమి Telugu Version 4 శ్రీ సాయి నవగురువార వ్రతం పుస్తక దాన మహిమ Telugu Version 5 శ్రీ సాయి నవగురువార వ్రతము Telugu Version 6 శ్రీసాయి నవగురువార వ్రతం ఎందుకు చేయాలి ? Telugu..
.stotras-heading{background-color:#FF7302; padding:5px; font-size:18px; text-transform: uppercase; color:#fff; text-align:center; width:100%;} Name of Ashtottara Shatanamavali S. NO  Telugu Version  English Version 1 శ్రీ శివాష్టోత్తర శతనామావళి Sri Shiva Ashtottara Shatanamavali 2 శ్రీ వెంకటేశ్వరాష్టోత్తర శతనామావళి,   Sri Venkateswara Ashtottara Shatanamavali  3 శ్రీ విఘ్నేశ్వర  అష్టోత్తరశతనామావళి ,  Sri Vigneswara  Ashtottara Shatanamavali ..

 SREE SHIVA ASHTOTTARA SHATANAMAVALI

 

om shivaaya namah

om maheshvaraaya namah

om shanbhave namah

om pinaakine namah

శ్రీ శివాష్టోత్తర శతనామావళి

ఓం శివాయ నమః

ఓం మహేశ్వరాయ నమః

ఓం శంభవే నమః

ఓం పినాకినే నమః

 SHREE ANJANEYAASHTTOTTHARA SHATANAMAVALI

 

om aanjaneyaaya namah

om mahaaveeraaya namah

om hanumate namah

om maarutaatmajaaya namah

 

TULASI ASHTOTTARA SHATANAMAVALI

 

om tulaseedevyai namah

om sakhyai namah

om bhadraayai namah

om mangnaana pallavaayai namah

Shree Venkateshwara Ashtottara Shatanamavali

 

om sreevenkateshvaraaya namah

om shreenivaasaaya namah

om lakshmipataye namah

om anaamayaaya namah

 

Showing 11 to 20 of 38 (4 Pages)