Festivals

నవరాత్రి పూజా విధానం

రాక్షసుడైన మహిషాసురుడిని కాళికాదేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకులు జరుపుకుంటాంమరి అమ్మవారి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలిగాదుర్గాదేవి పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ప్రాణ ప్రతిష్ట చేయు విధానంధ్యానంఆవాహనంఆసనంఅర్ఘ్యం.

 

For More Information View This Link:

https://www.epoojastore.com/articles/pdfs/Saran-Navarathri-Special-Puja-Vidhanam.pdf

 

0 comments on this article - view comments

కుమారి పూజ

వసంత రుతువులోను, శరదృతువులోని తొమ్మిది రోజులు ఆ పరదేవతను పూజించడాన్నే నవరాత్రి (శరన్నవరాత్రి)పూజలు అంటారు

0 comments on this article - view comments

Katyayani Devi

Devi Shodashopachara Pooja vidhi

 

Achamanam:

Om Keshavaya svaahaa, Om Naraayanaaya svaaha, Om Madhavaaya Svaahaa

 

0 comments on this article - view comments

దసరా మహోత్సవములు - 2016

 

మహిళలకు మంగళకరమైనదీ, శుభదాయకమైనది, ముతైదువులందరూ తొమ్మిది రోజులు సంతోషంగా, సందడిగా జరుపుకొనే ఈ దసరా పండుగ మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబించే పర్వదినాలు ఈ నవరాత్రులు. ఇక ఈ పండుగలో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు తెల్లారే లేచి ఇళ్ళు వాకిళ్ళు కడిగి ముగ్గులు పెట్టుకొని మంగళతోరణాలతో మంగళప్రదంగా అలంకరించి గడపకు పసుపురాసి కుంకుమ బొట్లుపెట్టి మన సంప్రదాయాలకు అనుగుణంగా స్నానపానాదులు చేసి భ్యాగ్యదాయినీ,

0 comments on this article - view comments

Swarnakavacha Durgadevi

01.10.2016 Saturday Sri Swarnakavacha Durgadevi- First Day

swarnakavacha-durgadevi-shodashopachara-pooja-vidhi

0 comments on this article - view comments

మహాలయ అమావాస్య / పిత్రమావాస్య విధులు

పుట్టినవాడు గిట్టక తప్పదు కానీ పుట్టిన వారు మూడు ఋణాలతో జన్మిస్తాడని జ్యోతిష్యం చెబుతుంది. ఆ మూడు ఋణాలు ఏమిటంటే దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ప్రతి జీవి కూడా ఈ మూడు ఋణాలు తప్పక తీర్చుకోవాలి.

0 comments on this article - view comments

వామనజయంతి

ధర్మ సంస్థాపనార్థం అవసర సమయాలలో అవతరిస్తూనే ఉంటాను అని శ్రీమన్నారాయణుడు అభయం ఇచ్చాడు. అందులో భాగంగానే శ్రీమహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారమే వామనావతారం

0 comments on this article - view comments

వినాయక చవితి వ్రత విధానం ...

 

వినాయక చవితి రోజు ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకునినీళ్ళతో కడగాలితరువాత ఇంటిలోని సభ్యులందరూ తలంటుకుని స్నానం చేసిఉతికిన బట్టలు ధరించాలిగుమ్మాలను మామిడాకులతొ అలంకరించుకోవాలివ్రతం చేయాలనుకునే ప్రదేశంలో పీట వేసిపసుపుతో విఘ్నేశ్వరుని చేసితమలపాకుల చివర తూర్పు వైపుకుగానీఉత్తరం వైపుకు గానీ ఉంచుకోవాలి

0 comments on this article - view comments

శ్రీకృష్ణాష్టమి

శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో దేవకీ వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా, కలియుగ సంధికాలంలో శ్రీముఖ నామ సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ అష్టమి రోజు అర్థరాత్రి రోహిణి నక్షత్రంలో కంసుడి చెరసాలలో జన్మించాడు. ఇదే రోజున రోహిణి నక్షత్రం కొంతసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. శ్రీకృష్ణుడు చిన్నితనంలో గోకులంలో పెరిగాడు అందుకే గోకులాష్టమి అయ్యింది.

వరలక్ష్మీదేవి వ్రతకథ 

సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు. 'ఓ మునీశ్వరులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే వరం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని మీకు చెపుతాను వినండి.

ఒకరోజు కైలాస పర్వతంపై శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా, పార్వతీద్వి ఆయన దగ్గరకు వచ్చి 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే 

0 comments on this article - view comments
Showing 1 to 10 of 66 (7 Pages)