September 2016

నవరాత్రి పూజా విధానం

రాక్షసుడైన మహిషాసురుడిని కాళికాదేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకులు జరుపుకుంటాంమరి అమ్మవారి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలిగాదుర్గాదేవి పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ప్రాణ ప్రతిష్ట చేయు విధానంధ్యానంఆవాహనంఆసనంఅర్ఘ్యం.

 

For More Information View This Link:

https://www.epoojastore.com/articles/pdfs/Saran-Navarathri-Special-Puja-Vidhanam.pdf

 

బతుకమ్మ

ఆశ్వయుజ మాస పాడ్యమి రోజున బతుకమ్మను నిలుపుకొని ఆరొజూ సంధ్యాసమయంలో ఆటపాటలతో బతుకమ్మకు నీరాజనమర్పిస్తారు. ప్రకృతి సిద్ధమైన గునుగు పూలు, సొంపు పూలు, తోక చామంతి, గులమాల పూలు, తంగేడు పూలు, ఎర్ర గన్నేరు, పచ్చ గన్నేరు, బంతి పూలను ఎంతో కళాత్మకంగా ఉంటుంది. రంగు రంగుల పూలను నేర్పుగా ఆకర్షణీయంగా తిరచిదిద్దుతారు. 

Showing 1 to 2 of 2 (1 Pages)