Sravanamasam Pooja Vidhanam

Sravanamasam Pooja Vidhanam

శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజా విధానం


శ్రావణ మాసము  పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రము (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు  కావున ఆ నెల శ్రావణము. 

సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారంనాడు ఆడవారు వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు.

ఈ మాసంలో తనని సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం. అమ్మవారు మన మొరలను వినడమే కాదు, 

పెద్దలు  చెప్పే అనుగ్రహ భాషణలను మనం విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయమట!