దీపారాధన ఎప్పుడు ఎవరికీ ఎలా ఎన్ని వత్తులతో వెలిగించాలి ...?
| ఒక వత్తు: | ఆదివారం రోజున ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు శ్రీమహాలక్ష్మీదేవికి రథసప్తమి మరియు దీపావళి రోజున వెలిగించాలి. |
| రెండు వత్తులు : | సోమవారం ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు శివపార్వతుల పూజ చేసుకోవాలి ముఖ్యంగా శివరాత్రి రోజున. |
| మూడు వత్తులు: | మంగళవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు దత్త పూజ చేయాలి మరియు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున. |
| నాలుగు వత్తులు : | బుధవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు రుద్రాభిషేకం చేయాలి, ముఖ్యంగా గురుపౌర్ణమి రోజున. |
| ఐదు వత్తులు : | సోమవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు రుద్రాభిషేకం చేయాలి, ముఖ్యంగా దత్త జయంతి రోజున. |
| ఆరు వత్తులు : | మంగళవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు సుబ్రహ్మణ్య పూజ చేయాలి, ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున |
| ఏడు వత్తులు : | శనివారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు లక్ష్మీ పూజ చేయాలి, ముఖ్యంగా దీపావళి రోజున. |
| ఎనిమిది వత్తులు : | ఆదివారం రోజు ఉదయం 4:30 నుండి 6:00 గంటల మధ్య గణపతిని పూజించాలి ముఖ్యంగా వినాయక చవితి రోజున. |
| తొమ్మిది వత్తులు : | శుక్రవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు దుర్గాదేవిని పూజించాలి ముఖ్యంగా నవరాత్రులలో |
| పది వత్తులు : | బుధవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు రుద్రాభిషేకం చేయాలి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున |
| పదకొండు వత్తులు: | సోమవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు రుద్రాభిషేకం చేయాలి ముఖ్యంగా శివరాత్రి రోజున. |
| పన్నెండు వత్తులు : | ఆదివారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు సూర్యభగవానుడిని పూజించాలి ముఖ్యంగా రథసప్తమి రోజున. |
| పదమూడు వత్తులు : | మంగళవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున |
| పదనాలుగు వత్తులు : | మంగవారం రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల సమయంలోపు అంజనేయ స్వామిని పూజించాలి ముఖ్యంగా హనుమ జయంతి రోజున |








Note: HTML is not translated!