![చంద్రగ్రహణం 2024 చంద్రగ్రహణం 2024](image/cache/catalog/chandra grahanam-230x230.jpeg)
ఈ ఏడాది మెుదటి చంద్రగ్రహణం హోలీ పండుగ మార్చ్ 25న 2024 రోజున సంభవించబోతుంది. ఈ గ్రహణం ఉదయం 10:23 గంటలకు మెుదలై.. మధ్యాహ్నం 3:02 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి యధావిధిగా పూజలు మొదలైన పనులు చేసుకోవచ్చు