Dhanur Masam

Dhanur Masam

తిరుప్పావై పాశురము - 2

 

లౌకిక సుఖాలను లెస్సగా పొందుతున్న ఓ గోపా కన్నియల్లారా! పారలౌకిక సుఖాలకై చేసే ఈ వ్రత నియమాలను తెలియండి. వేకువజామునే చన్నీట జల్లులాడి క్షీరదిలో శేషపాన్పుపై పరుండిన పరంధాముని పాదపద్మములను సేవించాలి. ఆ వ్రత సమయంలో పాలూ, నేయీ తాగరాదు. కన్నుల కాటుక పెట్టరాదు.

 

 

తిరుప్పావై పాశురము - 1  

 

చెలియల్లారా! రండి రారండీ! సంపత్కరములయిన సర్వాభరణములతో విరాజిల్లుతున్న ఓ గోపికన్నియలారా రండీ రారండీ! ఈ రోజు పవిత్రమయిన మార్గశిరమాసం. అందులోను పున్నమి వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉన్న వేకువజాము. పోటుమగాడిన నాధుని అనుంగుబిడ్డను సేవింతమురారే! నీలమేఘశ్యాముడు,

 

 

తిరుప్పావై 

 

తిరుప్పావై తిరు అంటే శ్రీ అని అర్థంపావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థంకలియుగంలో మానవకన్యగా జన్మించిన గోదాదేవి పేరుమోసిన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించిఆయనను పెండ్లి చేసుకోవాలని సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతందీనిలో భాగంగానే ముప్పై పాశురాలు (చందోబద్ధంగా ఉన్న పాటలురచించి,

ధనుర్మాసవ్రతం ఎందుకు ఆచరించాలి ?

 

సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన నాటినుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఇది ముప్పై రోజుల సంబరం, అలాగే మూలానక్షత్రం ప్రారంభ రోజున వుండడం కూడా ముఖ్య అంశం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. ధనుర్మాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైనది.

.owntable span, .owntable a{ background-color: #F59361; border-radius: 7px; color: #fff; display: block; font-size: 26px; width: 400px; padding: 0 5px; text-align:center; } .owntable td{ border:none;} .owntable span:hover, .owntable a:hover{ background-color:#75C161;}        తిరుప్పావ   ధనుర్మాసవ్రతం ఎందుకు ఆచరించాల   గోదాదేవి కళ్యాణం   ధనుర్మాస పూజా విధానము     1 వ రోజు 16 డిసెంబర్  2 వ రోజు 17 డిసెంబర్&nb..
Showing 31 to 35 of 35 (4 Pages)