దిన ఫలాలు 01-02-2024

దిన ఫలాలు 01-02-2024

మేషం:  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.


వృషభం: వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన సమయం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందగలుగుతారు.


మిథునం: ఆదాయం కంటే ఖర్చులు అధికంగా వుంటాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుతాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.


కర్కాటకం: ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. సోదరుల నుండి ఆహ్వానాలు.


సింహం: నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. విలువైన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహన యోగం.


కన్య: బంధువుల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది.


తుల: శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానం చేయు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.


వృశ్చికం: బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.


ధనస్సు:  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. స్వల్ప ధన, వస్తు లాభం.


మకరం: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు, వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.


కుంభం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సోదరుల నుండి శుభ ఆహ్వానాలు.


మీనం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆస్తి వివాదాలకు గొడవలకి దూరంగా వుండండి. ఆరోగ్యం, హనాల విషయాలలో జాగ్రత్త అవసరం, వస్తు లాభ సూచన.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121