దిన ఫలాలు 04-03-2024

దిన ఫలాలు 04-03-2024

మేషం:  పెట్టుబడులకు తగిన లాభాలు ఉండవు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు అంతగా కలిసి రావు.


వృషభం: క్రయ విక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది.


మిథునం: ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.మానసిక ప్రశాంతత పొందుతారు.


కర్కాటకం: వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సంతానం పరంగా నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు.


సింహం: శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు.


కన్య: పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


తుల: వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.


వృశ్చికం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది.


ధనస్సు:  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.


మకరం: ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. అనుకున్న పనులలో జాప్యం జరుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. విందు, వినోదాలు.ప్రముఖులతో పరిచయాలు.


కుంభం: శ్రమ అధికంగా ఉంటుంది. దూరపు బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక. ఋణ బాధలు తీరి ఊరట చెందుతారు.


మీనం: ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వనాలు ఆశ్చర్యపరుస్తాయి. అనుకోని విధంగా ధన, వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121