దిన ఫలాలు 05-02-2024

దిన ఫలాలు 05-02-2024

మేషం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. కాంట్రాక్టులు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.ఆర్థిక పరిస్థితి అభివ్రుద్ధి పథంలో వుంటుంది.


వృషభం: దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంతానంనకు విద్యా, ఉద్యోగాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన యోగం.


మిథునం: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.


కర్కాటకం: పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవ కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. వస్తు కొనుగోలు.


సింహం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సోదరుల నుండి స్వల్ప ధన లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును.


కన్య: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. తగదాలు వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుతాయి.


తుల: కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. అరుదైన ఆహ్వానాలు.


వృశ్చికం: భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు.


ధనస్సు:  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువుల సేకరణ. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.


మకరం: బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.


కుంభం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.


మీనం: మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తులాభాలు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121